Archive for September 11th, 2009

నువ్వొస్తానంటే నేనొద్దంటానా: చంద్రుల్లో ఉండేకుందేలు కిందికొచ్చిందా

Posted by admin on 11th September 2009 in యవ్వనం

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvvostanante
      Nenoddantana

Song Singers
   Sankar Mahadevan
Music Director
   DeviSri Prasad
Year Released
   2005
Actors
   Siddharth, Trisha
Director
   Prabhu Deva
Producer
   M.S. Raju

Context

Song Context:
           యువతి - యవ్వనం!
           యువకుడు - యవ్వనం!

Song Lyrics

||ప|| |అతడు|
       చంద్రుల్లో ఉండేకుందేలు కిందికొచ్చిందా
                   కిందికొచ్చి నీలా మారిందా
|ఖోరస్| తందానే
|అతడు|
       చుక్కల్లో ఉండే జీగేలు నిన్ను మెచ్చిందా
                   నిన్ను మెచ్చి నీలో చెరిందా
|ఖోరస్| తందానే
|అతడు|
       నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంటా ఏవంటా
|ఖోరస్| ఏవంటా
|అతడు|
       నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరైపారిందెమో నేలంతా
       ఓ .. ఓ.. ||చంద్రుళ్ళో||
|ఖోరస్| ఏలే ఏలే ఏలే ఏలే ఏలే లే
.
|అతడు|
       Hi, My name is Santhosh.
            May I know your name please?
|ఆమె| Stella
|అతడు|
       Stella, Wow! What a beautiful name.
                 Can I have you phone number?
||చ|| |అతడు|
       గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా
                           తెలుసా ఎక్కడ వాలాలో
       నవ్వుల్నే తీసుకువచ్చావే ఈడు సంబరమా
                           తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ..
|ఖోరస్| హే.. గగగ… రిగారిససా.. సానినిసా..
       గగగ… రిగారిససా..
.
||చ|| |అతడు|
       కూచిపూడి అన్నపదం కొత్త ఆట నేర్చిందా
       పాపలాంటి లేత పదం పాఠశాలగా
       కూనలమ్మ జానపదం పల్లెదాటి వచ్చిందా
       జావళీల జాణతనం పాటచూపగా
       కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
       అంతటా ఎన్నో వర్ణాలు
       మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
       ఇంతలా ఏవో రాగాలు
.
||చ|| |అతడు|
       ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
       సాగుతున్న ఈపయనం ఎంతవరకో
       రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుకా
       రేగుతున్న ఈవేగం ఎందుకొరకో…
       మట్టికి మబ్బుకి ఈవేళా దూరమెంతంటే
       లెక్కలే మాయం అయిపోవా
       రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటె
       దిక్కులే తత్తరపడిపోవా
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

A song on యవ్వనం!
Excepting the last చరణం, it is on యువతి - యవ్వనం!
& the last చరణం is on యువకుడు - యవ్వనం!
.
Also compare this song with నీ స్నేహం: చినుకు తడికి - In both the cases, third person is describing her!
………………………………………………………………………………………………..