నువ్వొస్తానంటే నేనొద్దంటానా: చంద్రుల్లో ఉండేకుందేలు కిందికొచ్చిందా

Posted by admin on 11th September 2009 in యవ్వనం

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nuvvostanante
      Nenoddantana

Song Singers
   Sankar Mahadevan
Music Director
   DeviSri Prasad
Year Released
   2005
Actors
   Siddharth, Trisha
Director
   Prabhu Deva
Producer
   M.S. Raju

Context

Song Context:
           యువతి - యవ్వనం!
           యువకుడు - యవ్వనం!

Song Lyrics

||ప|| |అతడు|
       చంద్రుల్లో ఉండేకుందేలు కిందికొచ్చిందా
                   కిందికొచ్చి నీలా మారిందా
|ఖోరస్| తందానే
|అతడు|
       చుక్కల్లో ఉండే జీగేలు నిన్ను మెచ్చిందా
                   నిన్ను మెచ్చి నీలో చెరిందా
|ఖోరస్| తందానే
|అతడు|
       నువ్వలా సాగే తోవంతా నావలా తూగే నీవెంటా ఏవంటా
|ఖోరస్| ఏవంటా
|అతడు|
       నువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరైపారిందెమో నేలంతా
       ఓ .. ఓ.. ||చంద్రుళ్ళో||
|ఖోరస్| ఏలే ఏలే ఏలే ఏలే ఏలే లే
.
|అతడు|
       Hi, My name is Santhosh.
            May I know your name please?
|ఆమె| Stella
|అతడు|
       Stella, Wow! What a beautiful name.
                 Can I have you phone number?
||చ|| |అతడు|
       గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా
                           తెలుసా ఎక్కడ వాలాలో
       నవ్వుల్నే తీసుకువచ్చావే ఈడు సంబరమా
                           తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ..
|ఖోరస్| హే.. గగగ… రిగారిససా.. సానినిసా..
       గగగ… రిగారిససా..
.
||చ|| |అతడు|
       కూచిపూడి అన్నపదం కొత్త ఆట నేర్చిందా
       పాపలాంటి లేత పదం పాఠశాలగా
       కూనలమ్మ జానపదం పల్లెదాటి వచ్చిందా
       జావళీల జాణతనం పాటచూపగా
       కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా
       అంతటా ఎన్నో వర్ణాలు
       మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా
       ఇంతలా ఏవో రాగాలు
.
||చ|| |అతడు|
       ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా
       సాగుతున్న ఈపయనం ఎంతవరకో
       రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుకా
       రేగుతున్న ఈవేగం ఎందుకొరకో…
       మట్టికి మబ్బుకి ఈవేళా దూరమెంతంటే
       లెక్కలే మాయం అయిపోవా
       రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటె
       దిక్కులే తత్తరపడిపోవా
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

A song on యవ్వనం!
Excepting the last చరణం, it is on యువతి - యవ్వనం!
& the last చరణం is on యువకుడు - యవ్వనం!
.
Also compare this song with నీ స్నేహం: చినుకు తడికి - In both the cases, third person is describing her!
………………………………………………………………………………………………..

2 Responses to “నువ్వొస్తానంటే నేనొద్దంటానా: చంద్రుల్లో ఉండేకుందేలు కిందికొచ్చిందా”

  1. Sri Harsha Says:

    Hi,

    I think ఇంతలా ఏమో రాగాలు should be
    ఇంతలా ఏమో రాగాలు
    ఇంతలా ఏవొ రాగాలు
    and also,

    దిక్కులే తత్తరపడి పోవా should be

    దిక్కులే దద్దరపడి పోవా to the best of my knowledge..

    Regards,
    Sri Harsha.

  2. admin Says:

    Thank you very much. Fixed the first one. On the second one: original is right.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)