Archive for November 6th, 2009

హ్యాపీ: నీ కోసం ఒక మధుమాసం

Posted by admin on 6th November 2009 in ఘర్షణ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Happy
Song Singers
   Sankar Mahadevan
Music Director
   Yuvan Shankar Raja
Year Released
   2006
Actors
   Allu Arjun,
   Genelia
Director
   A. Karunakaran
Producer
   Allu Aravind

Context

Song Context:
    A situational song where the boy is determined not to give up!

Song Lyrics

||ప|| |అతడు|
       నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలికొమ్మ
       తనలో చిగురాశల గంధం నీ శ్వాసకి పంచమని
       చలిగాలికి చెదరని బంధం నీ నవ్వుతో పెంచమనీ
       నీ కోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేనే చెలికొమ్మ
.
||చ|| |అతడు|
       దూరంగా నేనుంటా నువ్వు కందే మంటై చేరగా
       దీపంలా చూస్తుంటా నడి రేయంతా నీ తోడుగా
       కలకలాన్ని రగిలిస్తున్నా చలి సంకెళ్లు తెగేట్టుగా
       నీ కోసం ఒక మధుమాసం……..
       పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా
       ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్లో వాలగా
       కలలడ్డున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా
                      || నీ కోసం ఒక మధుమాసం ||
.
.
                      (Contributed by Nagarjuna)

Highlights

   పాదం నేనై వస్తా దరిచేరే దారే చూపగా
   ప్రాణం పందెం వేస్తా ప్రతి గెలుపు మెళ్లో వాలగా
   కలలడ్డున్నా నీ ముందొచ్చి నిలబడాలి నిజాలుగా
………………………………………………………………………………………………..
Compare this song with other ప్రేమ ఘర్షణ songs