|
Context
Song Context:
గుండెలో కొండలెత్తే బలం చూపకుంటే మనం దండగే యవ్వనం! |
Song Lyrics
||ప|| |అతడు|
Do it, Just do it!
Don’t bother, Go and try!
करके देखो जो कुछ करना है
Hey, Take it just take it whatever comes your way
दिलसे लेलो जो कुछ मिलता है
ఎదురుగ వచ్చే ప్రతి నిమిషం వదలకు అందే అవకాశం
నడపాలంటే నడవాలంతే నిలబడి చూడకురా
||Do it Just ||
|ఆమె|
If you wanna do it, you gotta move it
Everybody throw your hands high
If you wanna take it, you gotta break it
Everybody do it right
.
||చ|| |అతడు|
Hey, గుండెలో కొండలెత్తే బలం చూపకుంటే మనం దండగే యవ్వనం
ఎండలో గొడుగు పట్టే గుణం గురుతుపడితే జనం పండగే ఆ క్షణం
Hey, చిలిపితనం మా signature, hey, నలుపెరగదురా మా nature
చీకటి తరిమే సూర్యకిరణమై చూపిస్తాం future!
||Do it Just ||
|ఆమె| ||If you wanna||
.
||చ|| |అతడు|
Hey, స్వర్గమై సొంతమౌతుందిరా అంత పదునైందిరా ఈడనే ఆయుధం
స్వప్నమై చెదిరిపోనీకురా నిదరపోనీకురా నేడు నీ యవ్వనం
బ్రతకటమంటే ప్రతి పూట అడుగడుగడుగున పులి వేట
Everest అయినా కరిగించే చురుకుందిరా నీ చెంతా
||Do it Just ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Powerful, youthful song!
Follow the complete lyrics to get a youthful kick!
………………………………………………………………………………………………..
|
|
No Comments »