Archive for March 19th, 2010

దోషి నిర్దోషి: ఇట్టాగే తెల్లార్లూ చెట్టెక్కి ఉంటారా చెప్పేది వింటారా లేదా

Posted by admin on 19th March 2010 in దంపతుల సరసం

Audio Song:
 
Movie Name
   Doshi Nirdoshi
Song Singers
   S.P. Balu,
   Sailaja
Music Director
   Vidyasagar
Year Released
   1990
Actors
   Shobhan Babu,
   Suman,
   Lizi
Director
   Y. Nageswara Rao
Producer
   D.V.S Raju

Context

Song Context:
       దంపతుల సరసం!

Song Lyrics

|ఆమె| ఇదిగో         |అతడు| అబ్బబ్బ ఏమిటీ నస
|ఆమె| వద్దా          |అతడు| ఏమక్కర్ల
||ప|| ఆమె:
       ఇట్టాగే తెల్లార్లూ చెట్టెక్కి ఉంటారా చెప్పేది వింటారా లేదా
అతడు:
       ఇట్టాగే అల్లర్లు చేస్తూనే ఉంటావా నీ బుద్ధి మారేది కాదా
ఆమె:
       సరదా అనుకోరాదా సరసం అంటే చేదా
అతడు:
       ఇది ఏం సరదా పరువే చెడదా పదుగుర్లో మర్యాద పోదా
                                        ||ఇట్టాగే తెల్లార్లూ||
.
చరణం: ఆమె:
       ఆలిమీద అలిగారంటే అన్నమెవరు పెడతారు
       సమ్మెగాని చేసానంటే సొమ్మసిల్లి పోతారు
అతడు:
       వంటవార్పు అన్నీ వచ్చే ఏమిటనుకున్నావు
       సమ్మె చేస్తే రాజికొచ్చే శుంఠననుకున్నావో
ఆమె:
       అయితే ఏదీ సారు కాస్త చారు కాచి పోస్తారా
అతడు:
       ఓకే ఇంక చూడే ఉల్లిపాయ వేసి కాస్తానే
ఆమె:
       నీరుల్లికి వెల్లుల్లికి తేడాలు కూడా తెలుసా మీకు
                                         ||ఇట్టాగే అల్లర్లు||
.
చరణం: అతడు:
       ఆకతాయి అలవాట్లన్ని మానుకుని ఉంటావా
       లేకపోతే పుట్టింటికే సాగనంపమంటావా
ఆమె:
       అద్దమేది దువ్వెన్నేది తువ్వాలేది అంటారే
       అర్ధరాత్రి అయ్యోపాపం లల్లలాలి లల్లాలే
అతడు:
       ఏమీ లోటు రాదే కోటిమంది క్యూలుకట్టి రారా
ఆమె:
       ఓహో! ఎంత ప్లానో కోతి వేషాలెయ్యదలిచారా
అతడు:
       సారి అని తప్పొప్పుకో అందాక పిల్లా నీతో డిల్లా
                                         ||ఇట్టాగే తెల్లార్లూ||
.
.
                      (Contributed by Prabha)

Highlights

…………………………………………………………………………………………………