|
Context
Song Context:
ఎన్నో జన్మాల బంధం ఇది - మళ్ళీ ఈనాడే నను కన్నది!
|
Song Lyrics
పల్లవి:
సడి చేయకమ్మా గాలి
చల్లంగా పాడమ్మా లాలి
నా కన్న తండ్రీ నిదురించు వేళా
నా కళ్ళు నిండీ వెలిగేటి వేళా
ఎన్నో జన్మాల బంధం ఇది
మళ్ళీ ఈనాడే నను కన్నది
కదిలిస్తే చెదిరేనో ఏమో గాలి
కరగని కల లాగా ఆ కళ్ళలో
నన్నే కలకాలం కొలువుండని
||సడి చేయకమ్మా||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »