Archive for April 16th, 2010

ఇష్టం: ఎవరైనా చూశారా పరువే చెడదా పురుషోత్తామా

Posted by admin on 16th April 2010 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Ishtam
Song Singers
   Chitra,
   Hari Haran
Music Director
   D.J. Gopinath
Year Released
   2001
Actors
   Charan,
   Shriya
Director
   Vikram - Raj Kumar
Producer
   Ramoji Rao

Context

Song Context:
     Yet another logic-packed debate by lovers!

Song Lyrics

||ప|| |ఆమె|
       ఎవరైనా చూశారా ||2|| పరువే చెడదా పురుషోత్తామా
       అరరె అనరా ప్రియనేస్తమా ఎవరైనా చూశారా
       గారంగా కొసరే వేళా కారంగా కసిరే వేళా
       గుండెల్లో జరిగే గోల మౌనంగా ఉంటె మేలా
                                      ||ఎవరైనా చూశారా||
.
||చ|| |ఆమె|
       అప్పుడప్పుడే ఉపవాసం తమ అలవాటా
       కోరుకుంటే నా సహవాసం ఏం పొరపాటా
       ఓహూ ఏమా రోషం వామ్మో తమరావేశం కోరికేసే ఉక్రోషం
       కరిగించే సరసం కోసం అడిగేస్తే ఏమిటి దోషం
       ఇష్టమంత ఉగ్గబట్టి ఎందుకంత మొహమాటం
|అతడు|
       ఎవరైనా చూశారా పరువే చెడదా పరిహాసామా
       చెబితే వినవా చెలగాటమా ఎవరైనా చూశారా
.
||చ|| |అతడు|
       లేనిపోని సైగలు చేసి నను లాగాలా
       చెరగని వెనకడుగేసి వెటకారాలా
       లోలో సరదా లేదా పైపై పరదాలేలా
       తగువేలా నాతో తగువేళా?
       బిగువేలా ఇంకా బిడియాలా?
       గుట్టే దాచాలన్నా దాగేనా
|ఆమె|
       ఎవరైనా చూశారా పరువే చెడదా పురుషోత్తామా
       అరరె అనరా ప్రియనేస్తమా ఎవరైనా చూశారా
|అతడు|
       ఎర వేసే అల్లరి ఈలా పొరపాటే అయిపోవాలా
       దరిదాటే వరదయ్యేలా పరుగెడితే పడవా బాలా
       ఎవరైనా చూశారా పరువే చెడదా పరిహాసామా
       చెబితే వినవా చెలగాటమా
||ఇద్దరు|| ఎవరైనా చూశారా
.
.
             (Contributed by Geetha)

Highlights

…………………………………………………………………………………………………