|
Context
Song Context:
అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని!
(పిల్లలు - ప్రశ్నలు!)
|
Song Lyrics
||ప|| |పాప|
అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
మరి everydayని sunday అని అనకుంటే తప్పు కాదా అని
|బాబు|
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్లు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి six days తరుముతారు
|గ్రూప్|
అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
|పాప|
అడగాలనుంది ఒక డౌటుని sunrise లేని రోజేదనీ
.
||చ||
|పాప| ఈ హైటే నాకు ఉంటే |తల్లి| అమ్మో ఎంత danger
|బాబు| నాక్కూడా మీసముంటే |తండ్రి| ఏం చేస్తావు మేజర్
|పాప|
class miss chairలోన నేను కూర్చుంటా
comics class books చేసి చదివిస్తా
|బాబు|
స్కూలుకి principal sir నేను అవుతా
All days holidays ఆడుకోండి అంటా
|తల్లి| ఎగ్జాంసొస్తే అప్పుడు ఎలా మరీ
|తండ్రి| మార్కులు కూడా మీరే వేస్తె సరి
|గ్రూప్|
అయ్యయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
.
||చ||
|తల్లి|| చాలమ్మా ఆటలింకా |పాప| కొంచెం ఆగు మమ్మీ
|తండ్రి| రానంటే వెళ్లిపోతా |బాబు| నో నో వద్దు డాడీ
|తల్లి| ఆటకైనా పాటకైనా ఆఖరంటు లేదా
ఆకలేస్తే అప్పుడైన అమ్మ గుర్తు రాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
|బాబు| నైటే రాని చోటే చూస్తే సరి
|తండ్రి| అక్కడ ఆటకు బ్రేకులు ఉండవ్ మరి
|తల్లి & తండ్రి|ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో
|| అడగాలనుంది ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
September 1st, 2010 at 2:28 am
The worst thing our EGO does is that we don’t realize the facts about us. We just get lost in the flow and all we need to do is “Be Still”
As guruji rightly mentioned, every day when sun rises can be a ’sun’day.
Most probably, a thought child would get to give a reason why not to go to school.
In his own words,
“ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే?”
“గురువు గారి విద్వత్తు ఎంతంటే కొలిచేసే గీతుంటే ఆ గీతకి తెలిసేనా విద్వత్తంటే?”
Heads Down. He is the best!!
Sri Harsha.
September 12th, 2010 at 10:39 pm
Liked this line.. its true..
“గురువు గారి విద్వత్తు ఎంతంటే కొలిచేసే గీతుంటే ఆ గీతకి తెలిసేనా విద్వత్తంటే?”