|
Context
Song Context:
A love song!
|
Song Lyrics
||ప|| |ఆమె|
ecstacy privacy ఎక్కడో జత కలిసి
|అతడు|
secrecy fantasy ఒక్కటై ముడిబిగిసి
|ఆమె|
ఏకాంతం ఏకం చేసే జంటనే చూసి ఏవైందో సిగ్గే సిగ్గేసి
|అతడు|
ఆనందం అంతే చూసే అల్లరే చేసి అలిసింది అందాల రాశి
||ecstacy ||
.
||చ|| |ఆమె|
నువ్వూ నేనే ఉండేటప్పుడు వినం కదా చడీచప్పుడు
|అతడు|
నువ్వూ నేనూ ఉన్నాం ఇప్పుడు మనం అయ్యే క్షణం ఎప్పుడు
|ఆమె|
ఉన్నట్టుండీ కిస్స్ అంటోంది నీ అల్లరి ఆపేదెలా
|అతడు|
ఉండుండుండి ఉస్సూరుమంది నీ ఊపిరి ఆపేదెలా
ఎప్పటికప్పుడు దాటేస్తే మర్యాదా
|ఆమె|
ఇప్పటికిప్పుడు అంటే ఎలా
|అతడు|
ఆరారా ఆరా తీసే ఆరాటాన్ని ఆపొద్దే కళ్లేలు వేసి
||ecstacy ||
.
||చ|| |అతడు|
మరీ మరీ మత్తెక్కించకు మరీ అలా నిరీక్షించకు
|ఆమె|
అటూ ఇటూ తెగించేయకు పదే పదే పరీక్షించకు
|అతడు|
ఏకాంతమే హుష్ అంటోంది మాటాడకే మందాకినీ
|ఆమె|
శ్రీగంధమే ఇస్తాను అంది సిద్ధం అయ్యే సౌదామినీ
|అతడు|
ఇద్దరి మధ్యన దూరాన్నే తరిమేసే పద్ధతి నేర్పదా ఈ ప్రైవసీ
రమ్మంటూ శృంగారంగా రాగం తీస్తే దూకేస్తా ఓకే అనేసి
|| ecstacy ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)