|
Context
Song Context:
An uneducated boy, with his friends help, trying to convince his educated cousin to marry! |
Song Lyrics
||ప|| |అతడు|
చూడే చిట్టి నే చుట్టుకున్న తల పాగ (2)
ఎట్టా ఉందే నే పెట్టుకున్న నెమలి ఈక
వచ్చా పెళ్ళికి తెచ్చా పల్లకి
ఆయో.. వచ్చా పెళ్ళికి నే తెచ్చా పల్లకి
కోరస్: వా వా ఏం పేయిర్ అతడు: అవును
కోరస్: ఈ బావా మరదళ్ళు అతడు: అయ్యో
కోరస్: మేడ్ ఫర్ ఈచ్ అదర్ అతడు: యస్. యస్
కోరస్: అంతేనా మైడియరు అతడు: అంతే
||చూడే చిట్టి ||
.
చరణం 1: అతడు:
సామిరంగా సంబరంగా సందడి చేద్దామా
అయ్యో! ఆశతీరా బోలెడన్ని బూరెలు తిందామా
కోరస్: పాపం వామ్మో! సచ్చాం!
ఆమె:
స్టుపిడ్! ఇడియట్! బ్రూట్! ఏ పిచ్చిపిచ్చిగా ఉందా
అతడు: ఏం సిగ్గు చూడు కోరస్: ఓ ఓ
అతడు: అబ్బ చీ పాడు కోరస్: యే యే
అతడు: ఇష్టమైన వాడు కోరస్: యా యా
అతడు: నిను కోరివచ్చినాడు
||వచ్చా పెళ్ళికి ||
||చూడే చిట్టి ||
.
చరణం 2: ఆమె:
తిమ్మిరెక్కిన తిమ్మరాజుకు తిక్కను తీర్చేద్దాం
కోరస్:
తం తంతం తం తంతాం
ఆమె:
ఓయ్! పోతరించిన పోతురాజుకు బూజును దులిపేద్దాం
కోరస్:
పి పిపీ డుం డుమక్కుడుండుం
అతడు:
ఏయ్! మాతో పెట్టుకోకు ఒళ్ళు ఏదో అయిపోద్ది జాగ్రత్త అసలే తొట్టి గ్యాంగ్
ఆమె:
వేప మండ తెండే … ఆఆ… వీపు సాపు చేద్దాం హే హే
చీపురిచ్చుకోండి వీడిటాపు లేపేద్దాం
అయ్యో చూసే అందరూ షెబాష్ అందురు
ఆ…చూసే అందరూ నన్ను షెబాష్ అందురు
కోరస్:
ఇట్టే చెంపల్ని బూరెల్లా పొంగిస్తాం
కావాలంటారా మహా వేడిగ వడ్డిస్తాం
||చూడే చిట్టి ||
||వచ్చా పెళ్ళికి ||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)