Movie Name
Maharshi Singers S.P. Balu Music Director
Ilaya Raja Year Released 1987 Actors
Raghava, Shanti Priya Director Vamsi Producer K. Sarada Devi
Context
Song Context: నే మొదలుపెడితే ఏ సమరమైనా,
నాకెదురుపడునా ఏ అపజయం!
Song Lyrics
||ప|| |అతడు|
సాహసం నాపథం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా
పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా
లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటడం శక్యమా
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా
||సాహసం ||
.
||చ|| |అతడు|
నిశ్చయం నిశ్చలం నిర్భయం నా హయం
కానిదేముంది నే కోరుకుంటే పూని సాధించుకోనా
లాభమేముంది కలకాలం ఉంటే కామితం తీరకుండా
తప్పని ఒప్పని తర్కమే చెయ్యను
కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను
ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా
|| సాహసం ||
.
||చ|| |అతడు|
అదరని బెదరని ప్రవృత్తి - ఒదగని మదగజమే మహర్షి
వేడితేనే నీ ఒడి చేరుతుందా - వేట సాగాలి కాదా
ఓడితే జాలి చూపేన కాలం - కాలరాసేసి పోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను.. రేయి ఒళ్లో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం
|| సాహసం ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
నా పదగతిలో ఏ ప్రతిఘటన ఈ పిడికిలిలో తానొదుగునుగా
. నే మనసుపడితే ఏ కలని అయినా చిటికె కొడుతూ నే పిలువనా .
Supreme Confidence!
………………………………………………………………………………………..
1.
లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటడం శక్యమా
(is it possible to disobey my order? In my opinion దాటడం conveys that. దాగటం refers to hiding, probably could mean hiding from the order, the audio is not quite clear, but my vote is for దాటడం, మాట జవదాటటం, ఆజ్ఞ జవదాటటం)
2.
కానిదేముంది నేకోరుకుంటే పూని సాధించుకోనా
(not కానిదేముంది నే కోరుకుంటే *కోరి సాధించుకుంటె*)
పూని means “a decision to act”, that is more appropriate here. There is also a small type towards the end.
3.
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా
(not నే మనసుపడితే యే *కలని* అయినా చిటికె కొడుతూ నే పిలువనా)
4.
వేడితే లేడి ఒడి చేరుతుందా
(not వేడితేనే నీ ఒడి చేరుకుందా)
5. నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం
(not నే మనసుపడితే యే కలని అయినా చిటికె కొడుతూ నే పిలువనా) probably a copy-paste error?
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world
September 15th, 2009 at 6:25 am
1.
లోకమే బానిసై చేయదా ఊడిగం శాసనం దాటడం శక్యమా
(is it possible to disobey my order? In my opinion దాటడం conveys that. దాగటం refers to hiding, probably could mean hiding from the order, the audio is not quite clear, but my vote is for దాటడం, మాట జవదాటటం, ఆజ్ఞ జవదాటటం)
2.
కానిదేముంది నేకోరుకుంటే పూని సాధించుకోనా
(not కానిదేముంది నే కోరుకుంటే *కోరి సాధించుకుంటె*)
పూని means “a decision to act”, that is more appropriate here. There is also a small type towards the end.
3.
నే మనసు పడితే ఏ కలలనైనా ఈ చిటికె కొడుతూ నే పిలువనా
(not నే మనసుపడితే యే *కలని* అయినా చిటికె కొడుతూ నే పిలువనా)
4.
వేడితే లేడి ఒడి చేరుతుందా
(not వేడితేనే నీ ఒడి చేరుకుందా)
5. నే మొదలు పెడితే ఏ సమరమైనా నాకెదురుపడునా ఏ అపజయం
(not నే మనసుపడితే యే కలని అయినా చిటికె కొడుతూ నే పిలువనా) probably a copy-paste error?
September 15th, 2009 at 1:54 pm
Thank you very much for these crucial corrections. Done now!
January 19th, 2011 at 10:00 pm
here is the video of this song http://www.youtube.com/watch?v=AfrMWnnSqtM
February 19th, 2011 at 8:30 pm
Thank you Vijay garu.
Added it now!