Movie Name
SriRam Singers R.P. Patnaik Music Director
R.P. Patnaik Year Released 2002 Actors
Uday Kiran, Anitha Director V.N. Aditya Producer B. SivaRama Krishna
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |అతడు|
పెదవుల్లో పెప్సీ కోలా కులుకుల్లో కోకా కోలా || 2 ||
ఒక్కోలా ఉందిర బాలా దిల్ ధడక్ ధడక్ ధడక్
Everyday హోలీలా ఉంటుందే మీ వల్లా
.
||చ|| |అతడు|
హంసనడకలు సిగ్గుపడేలా పిల్లినడకల స్టైలా
హింస పెట్టి చంపేసేలా కొంపముంచే స్మైలా
వానవిల్లే ఖంగుతినేలా ఇన్ని రంగులు చూపాలా
మేల్ జాతికి కీడొచ్చేలా ఉంది మీ వల్ల || పెదవుల్లో ||
.
||చ|| |అతడు|
పడుచు పాపలు నవ్వితె ఇల్లా
ఫ్యాంటసీ ఫౌంటెన్లా
నైటు మొత్తం నాటీ కలలే శాటిలైట్ చానల్లా
ఎగిరిపోదా గాలిపటంలా వయసు మీ వెనకాలా
గుండె నమిలేలా నడవాలా నెమలి పింఛంలా || పెదవుల్లో ||
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world