Movie Name
Criminal Singers Balu, Chitra, Sujatha Music Director
M.M. Keeravani Year Released 1994 Actors
Nagarjuna, Manisha Koirala
Ramya Krishna Director Mahesh Bhatt Producer K.S. Rama Rao
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |అతడు|
ఝమ్మ ఝమ్మ ఝమ్మా…ఓ ఝమ్మ ||3||
జీన్సు ప్యాంటు స్టైలు చూసి డ్యాన్సు చేసే మూడు వచ్చి
జంట చేరే జింక పిల్ల ఝం ఝం
తుప్పు రేపే డప్పు మీద వెస్టరన్ను
మిక్సు చేసి స్టెప్పులేసే జీను లేని గుర్రం
అమ్మమ్మో…ఉక్కిరి బిక్కిరి చేసే నీ అందం
|ఆమె|
చిమ్మ..చిమ్మ చిమ్మ..చిం చిమా ||3||
మోడరన్ను డ్రస్సు కట్టి మీదికొచ్చే
మిస్సును చూసి క్లాప్స్ కొట్టే కుర్రవాడి వాటం
రోజ్ లాంటి లిప్సు చూసి మోజు తీరే
కిస్సు కోరే రాజుతున్న కత్తి లాంటి మీసం
అమ్మమ్మో చక్కిలిగింతలు పెట్టే మోమాటం ||ఝమ్మ ఝమ్మ||
.
||చ|| |అతడు|
ఓ పాప షోకేసు బొమ్మల్లే వచ్చి ఫ్రీపాసులిచ్చేశావే
పసివాళ్లు పడుచాళ్లు ముసలాళ్లు వెనకాలే పడి వస్తుంటే
ట్రాఫిక్ జామైపోదా నీ సొగసుకి చాటే లేదా బోలో బోలో బోలో…
ఎర్ర ఎర్రా ఎర్రాని ముక్కు చిలకా బుల్లి బుల్లి బుగ్గలు నేను కొరకా
|ఆమె|
వర్ర వర్ర వర్రాని చిట్టి చిటికా కందిపోదా నాజూకు ఆడపుటకా
|అతడు|
కుర్ర కూనలమ్మా కూతపెట్టి కూడమంటే ఆగుతుందా
కోడె ఈడు కమ్ముకోక
|ఆమె|
సర్రు సర్రుమంటు నువ్వు దూసుకొస్తూ
ఉంటే లొంగిపోదా కట్టుకున్న కన్నె కోక
||ఝమ్మ ఝమ్మ|| |ఆమె| |అతడు|
.
||చ|| |అతడు|
అబ్బో అబ్బో అందాల హంస నడక
గొప్పగుందే ముస్తాబు ముందు వెనకా
|ఆమె|
అందుచేతే అర్జెంటు పెళ్లి కొడకా
లొట్టలేస్తూ కూర్చావు మీద పడకా
|అతడు|
కోక పిక్క పైకి ఎత్తికట్టి తిప్పుకుంటూ వస్తు ఉంటే
నాకు పుట్టుకొచ్చే దప్పికా
|ఆమె|
కంట పడ్డ కన్నె పిల్ల సోకు కొల్లగొట్టి
పోతానంటే ఒప్పుకోనా అడ్డు చెప్పకా
||ఝమ్మ ఝమ్మ|| |అతడు|
.
.
(Contributed by Nagarjuna)
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world