మహాత్మ: డైలామో డైలామో

Posted by admin on 26th September 2009 in ఐటెం సాంగ్

Audio Song:
 
Movie Name
   Mahatma
Song Singers
   Balaji, Sangeetha, Megha
Music Director
   Vijay Anthony
Year Released
   2009
Actors
   Srikanth, Bhavana
Director
   Krishna Vamsi
Producer
   C.R. Manohar

Context

Song Context:
        An item song

Song Lyrics

||ప|| |ఆమె|
       డైలామో డైలామో డైలా డైలా డైలామో
       డైలామో డైలామో డైలామో డైలామో||2||
       నువ్వొస్తావో రావో అదో డైలెమా ||2||
       ఏం చేస్తావో ఏమో అదో డైలెమా
       రహస్యంగా ఏదైనా అంటావేమో
       సందేహంగా చూస్తూనే ఉంటావేమో
                                      ||డైలామో డైలామో || |అతడు|
.
||చ|| |ఆమె|
       బోలోజీ బాలాజీ ఏం కావాలో లేలోజీ
       కౌగిల్లో పడిపోదామా రాజీ
|అతడు|
       లవ్ ఆర్ట్స్ తో లాలూచి కావాలంటె లోలాక్షి
       కీడెంచి మేలెంచాలే కూచి
|ఆమె|
       నువ్ రాజా మెచ్చి మెచ్చి మెచ్చి మెచ్చి
       కోరా రా గిచ్చి గిచ్చి గిచ్చి గిచ్చి
       కన్నారా హద్దే పెంచి పన్నారా ముద్దే ఇచ్చి
       లైలాని లాలించి చూపించు లవ్ లో రుచి…
                                      ||డైలామో డైలామో || |అతడు|
.
||చ|| |ఆమె|
       కవ్విస్తా ఊరించి కాచుక్కూర్చున్నానొచ్చి
|అతడు|
       కెవ్వంటుందేమో నాతో పేచీ
|ఆమె|
       ఇందాక రప్పించి కాదంటానా కదిలించి
       కానీలే నాకేంటంట పూచీ
|అతడు|
       కోరిగ్గా రెచ్చి రెచ్చి రెచ్చి రెచ్చి
       కానుగ్గా వచ్చి వచ్చి వచ్చి వచ్చి
       చేజిక్కా నిన్నే మెచ్చి నాజూగ్గా నచ్చే విచ్చి
       వెచ్చంగా విందిస్తా విచ్చేయి మందిచ్చి
                                      ||డైలామో డైలామో || |ఆమె|
                                      ||నువ్వొస్తావో|| |అతడు|
.
.
                              (Contributed by Nagarjuna)

Highlights


…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)