Movie Name Aavidaa maa aavide Song Singers
S.P. Balu, Sujatha Music Director
Sri Year Released 1998 Actors Nagarjuna, Tabu, Heera Director E.V.V Satyanarayana Producer
D. Kishore,
M. RamMohan
Context
Song Context: A love song
Song Lyrics
||ప|| |అతడు|
తత్తహ తత్తహ తత్తహ తహతహ అన్నది నువ్వేలే
ఇదిగో తీరా ఎదురై వస్తే అరెరే అంటావే
|ఆమె|
తత్తహ తత్తహ తత్తహ తహతహ తొందర నిజమేలే
ఐతే కొంచెం అలవాటైతే సరదా పడతాలే
|అతడు|
నడుమే నవ్వేలా తడిమే ఈవేళ
|ఆమె|
బరువే దించే భరతం పడుతుంటె వన్స్మోర్ అంటాలే
||తత్తహ ||
.
||చ|| |అతడు|
ఇంతవరకు తెగ ఓపికపట్టా
|ఆమె|
కంటపడని యమ యాతన పడ్డా
|అతడు|
ఇదీ సంగతి అని ఎవ్వరికైనా ఏమని చెప్తాంలే
|ఆమె|
కింద మీద పడి మనలో మనమే సర్దుకుపోవాలే
|అతడు|
నీదే భారం
|ఆమె|
చాల్లే ఏం గారం
|అతడు|
చాటూ ఉంది చోటూ ఉంది ఇంకేం కావాలే
|ఆమె|
సైడైపోదాం లే
||తత్తహ ||
.
||చ|| |ఆమె|
పైకి దూకుదాం అనుకున్నాలే
|అతడు|
తట్టుకోగలుగు మగవాణ్ణేలే
|ఆమె|
ఆడపిల్ల ఎగబడితే అంతే బాగోదేములే
|అతడు|
ఈడు అల్లరికీ ఆడా మగ అని తేడా తెలియదులే
|ఆమె|
అవునా…రానా యా యా
|అతడు|
నో నో అన్నానా
|ఆమె|
వామ్మో ఇట్టా చెలరేగిందని భయపడకూడదులే
|అతడు|
ప్రోమిస్ చేస్తాలే
|| తత్తహ ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
Probably the lightest lyrics content-wise.
…………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world