టాప్ హీరో: ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా

Posted by admin on 23rd October 2009 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Top Hero
Song Singers
   S.P. Balu, Chitra
Music Director
   S.V. Krishna Reddy
Year Released
   1994
Actors
   BalaKrishna, Soundarya
Director
   S.V. Krishna Reddy
Producer
   Achanta Gopinath,
   Mulukuri VenkatRaju

Context

Song Context:
      A love song

Song Lyrics

||ప|| |అతడు|
       ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా
|ఆమె|
       ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైనా చెక్కిలిస్తా
|అతడు|
       తకధిమి నడకల నడుములో నలిగిన సొగసులు తడుముతా
|ఆమె|
       పెదవి మదుపు పెడతా వలపు తడుపు తడతా హోయ్
                                     || ఒక్కసారి ఒక్కసారి ||
.
||చ|| |అతడు|
       సన్నజాజుల చినుకులలో స్నానమాడిన తమకముతో
       వన్నెదేరిన వయసా..వారెవా
|ఆమె|
       కన్నుసైగల తాకిడిలో ఎన్నడెరగని తహతహతో
       నన్ను లాగిన చొరవా వారెవా
|అతడు|
       తారకలా దరిచేరగల
|ఆమె|
       కోరికతో అభిసారికనై నిలిచున్నా చంద్రమా
|అతడు|
       చూశాలే అందమా
                                     || ఒక్కసారి ఒక్కసారి ||
.
||చ|| |అతడు|
       తేనె కోరే తుమ్మెదలా చేరవస్తా నెమ్మదిగా
       పూలతీగా రానా అతిథిగా
|ఆమె|
       కమ్ముకొస్తే కాదనక కౌగిలిస్తా కానుకగా
       తేనెటీగా రావోయ్ మృదువుగా
|అతడు|
       వందనమే నవనందనమా
|ఆమె|
       స్వాగతము యువ దొరతనమా
       నిలువెల్లా ఏలుకో
|ఆమె|
       జత ఒళ్లో వాలిపో
                                    || ఒక్కసారి ఒక్కసారి ||
.
.
                    (Contributed by Nagarjuna)

Highlights

……………………………………………………………………………………………….

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)