|
Context
Song Context:
computers arts science maths commerce
ఇవన్నీ classroom subjects ఎలాగా తప్పని nuisance
campusలో అబ్బయిల మధ్యన తిరిగే manners
తెలిదంటే తప్పే మిస్సు very important syllabus! |
Song Lyrics
|సాకీ|
పాపం రో పాపాయ్ రో కోపమొద్దు బాసూ
ఈస్ట్ కి వెస్ట్ కి తేడ తెలియని ఇన్నోసెంటు ఫేసు
తప్పదురా నెమ్మదిగా తీసుకోరా క్లాసు
ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్సు
.
||ప|| |అతడు|
computers arts science maths commerce
ఇవన్నీ classroom subjects ఎలాగా తప్పని nuisance
campusలో అబ్బయిల మధ్యన తిరిగే manners
తెలిదంటే తప్పే మిస్సు very important syllabus
టాటా బిర్లా డాటర్లైనా తలొంచి తీరాలీ
మీరేం చెయ్యాలనుకున్న మా permission ఉండాలి
ఈ మాటల్నే పాఠంగా చదువుకోండి డైలీ
thats the way, we like it || 4 ||
|| computers ||
.
||చ|| |అతడు|
ఐస్క్రీంలు గట్రా తింటూ హైస్పీడ్ లో లావైపోకు
డైటింగ్ పాటిస్తూ స్లింగా ఉండు
|ఆమె|
బోండాంలా ఉన్నావ్ పండు నీ body చూస్కో ముందు
నీక్కూడా కావాలా గర్ల్ ఫ్రెండు
|అతడు|
నువ్వెంత అంటే నువ్వెంత అంటూ డిబేటు మానెయ్యాలి
మగాళ్ల పనులని మహాద్భుతం అని పదే పదే పొగడాలి
|ఆమె|
ప్రతి దినం మా కోసం తాజా ఫ్లవర్ బొకే తేవాలి
దిల్ దే సనం అంటూ దీనంగా మమ్మల్ని బతిమాలాలి
|అతడు|
ఆ బెట్టు కాస్త తగ్గాలి మా పట్టుదలే నెగ్గాలి
మా కంటి చూపుకే భయపడుతూ కంట్రోల్లో ఉండాలి
thats the way, we like it || 4 ||
|| computers ||
.
||చ|| |అతడు|
gunny bag అనిపించేలా చున్నీతో చుట్టెయ్యాలా
కాస్తైనా dressing sense ఉండాలి
|ఆమె|
funnyగా కనిపించేలా నున్నంగా shaving ఏలా
కొంచెం rough manliness ఉండాలి
|అతడు|
ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతి decisionమాది
సరే సరే అని follow అయ్యే reception ఒకటే మీది
|ఆమె|
సరేలే పోనీ సరదా పడనీ అనేంత సహనం మాది
మరీ ఇలా శృతి మించారంటే కథంతా చెడిపోతుంది
|అతడు|
మీరుడుక్కుంటే చూడాలి మా హుషారు చెలరేగాలి
మీరేడుస్తుంటే ఓదార్చే అవకాశం కావాలి
thats the way, we like it || 4 ||
|| computers ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A very interesting conversation in the college!
………………………………………………………………………………………………. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)