|
Context
Song Context:
A Teasing song by each other! |
Song Lyrics
||ప|| |ఆమె|
పుస్తకమంటు లేని తొలి చదువిది వెచ్చగ నేర్చుకుంటావా
ముద్దుగా నేర్పుతాను కద మరి నువ్వు వెచ్చగా నేర్చుకుంటావా
నిద్దుర మాని కష్టపడదామిక రావా
||పుస్తకమంటు లేని ||
.
||చ|| |ఆమె|
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున ||2||
ఏం చెప్పినా ఏం చూపినా ||2||
నువ్వు చుట్టుముట్టవేమి గబుక్కున
||చక్కెర ఎక్కడ||
|అతడు|
హెహెహెహే…
ఇంతకు ముందర నాకెవరు చెప్పలేదు ఈ సంగతులు
కొద్దిగ నేర్పితే చాలసలు చూపుతాను కద చకచక నా జోరు
|ఆమె| వెచ్చగ నేర్చుకుంటావా
|అతడు| చక్కెర ఎక్కడ నక్కినా |ఆమె| వెచ్చగ నేర్చుకుంటావా
|అతడు| కనిపెట్టవ చీమలు ఠక్కున |ఆమె| వెచ్చగ నేర్చుకుంటావా
|అతడు|
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున
ఏం చెప్పినా ఏం చూపినా ||2||
వచ్చి పట్టుకోమనకే చటుక్కున
.
||చ|| |ఆమె|
గట్టు దిగను అంటుంటే ఈతంటూ వస్తుందా లోతెంతో నది చెబుతుందా
చెట్టు ఎక్కలేనంటే పండుకు జాలేస్తుందా నీ ఒళ్లో తను పడుతుందా
|అతడు|
ఇక్కడ చల్లని నీళ్లుంటే ఏ నదిలొ నే దూకాలి
పళ్లెం నిండుగ పళ్లుంటే చెట్టెందుకు నే ఎక్కాలి
|ఆమె|
నీళ్లతో ఆర్పలేని నిప్పుందని వెచ్చగ నేర్చుకుంటావా
పళ్లతో తీర్చలేని ఆకలి కథ వెచ్చగ నేర్చుకుంటావా
నిద్దుర మాని కష్టపడదామిక రావా
|అతడు|
చక్కెర ఎక్కడ నక్కినా కనిపెట్టవ చీమలు ఠక్కున ||2||
ఏం చెప్పినా ఏం చూపినా ||2||
నువ్ చుట్టుముట్టవేమి గబుక్కున
.
||చ|| |అతడు|
హే హే హే హే.. ఓ ఓ ఓ ఓ …
ఆ ఆ ఆ …. లలల….
|ఆమె|
ఒకటి ఒకటి కలిపేస్తే ఒకటే అవుతుందంట
ఆ లెక్క అపుడే మొదలంట
పెదవి పెదవి కాటేస్తే పెదవులకేం కాదంట
ఎదలోనే పెరుగును మంట
|అతడు|
ఇప్పటికిప్పుడు ఈ పొడుపు కథ విప్పాలనిపిస్తుందే
ఇక్కడికిక్కడ ఆ సరదా చూడాలనిపిస్తుందే
|ఆమె| అందుకు మంచి దారి ఉన్నది కద |అతడు| వెచ్చగ నేర్చుకుందాం రా
|ఆమె| మన్మథ మంత్రమొకటి తెలియాలట |అతడు| వెచ్చగ నేర్చుకుందాం రా
|ఆమె|
కౌగిలిలోనే నేర్పగల చదువిది రావా
|ఆమె| || చక్కెర ఎక్కడ ||
|అతడు| || ఏం చెప్పినా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
July 27th, 2010 at 5:31 am
Hi…
Just wanted to know why is the song “edigi edagani o pasikoona” not listed here?
July 29th, 2010 at 2:34 pm
Are you saying the song “edigi edagani o pasikoona” is also written by Sirivennela garu?