|
Context
Song Context:
Dream Girl, ఎదలో ఈల వేసే Nightingale!
Dream Girl, మెడలో మాల వేసే darling Doll! |
Song Lyrics
||ప|| |అతడు|
మాధురిని మరిపించే సుస్మితాని ఓడించే అందమైన అమ్మాయిరో
రమ్యకృష్ణ రూపాన్ని చిత్రలోని రాగాన్ని కలుపుకున్న పాపాయిరో
|ఖోరస్|
ఎవ్వరురా ఆ చిన్నది ఎక్కడరా దాగున్నది
ఎప్పుడురా ఎటు నుంచి దిగుతుంది
|అతడు|
Dream Girl, ఎదలో ఈల వేసే Nightingale
Dream Girl, మెడలో మాల వేసే darling Doll
.
||చ|| |ఆమె|
Hello Honey…Welcome అనీ… అంటూ నీ వైపే ఉన్నాననీ
కల్లోన నువ్ లేవనీ గిల్లేసి చూపించనీ
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలనీ
నమ్మాలి నా మాటని…తగ్గించు అల్లర్లనీ
|అతడు|
Dream Girl, గుండెల్లోన మోగే Temple Bell
Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star
.
||చ|| |అతడు|
ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేననీ
చెప్పేది ఎల్లాగనీ చేరేది ఏ దారినీ
ఎటు పోయినా ఏం చేసినా నా నీడ లాగ
అడుగడుగునీ చూస్తున్న ఆ కళ్లని చూసేది ఏనాడనీ
|ఖోరస్| Dream Girl…
|అతడు|
కొంగు చాటు గులాబి ముళ్లు నాటు honey bee ఎక్కడుందో ఆ baby
కొంటె ఊసులాడింది heart beat పెంచింది ఏమిటంట దాని hobby
|ఖోరస్|
మాకేం తెలుస్? వంకాయ పులుస్ no address miss universe
Mental case అంతేరా Boss, May God bless you
|అతడు|
Dream Girl, గుండెల్లోన మోగే Temple Bell
Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star
|ఆమె|
Dream Girl, నిన్నే తలుచుకుంటే నిద్దర Nil
Dream Girl, మనసే తడిసిపోయే Waterfall
|అతడు|
Dream Girl, త్వరగా చేరుకోవే my darling
Dream Girl, ఇంకా ఎంత కాలం ఈ waiting
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
October 28th, 2010 at 8:55 am
మరి dream boy?ha ha
dream boy గురించి sirivennela sir పాట రాసి ఉంటే సగం మంది అబ్బాయిలకి పెళ్ళిళ్ళు అయిఉండేవి కావేమో…
Sorry guys !!!
అందుకే గ anonymous ga పొస్ట్ చేస్తున్నాను కమ్మెంట్స్….excuse me !!
November 8th, 2010 at 3:15 am
Hi,
పొట్టి ఊసులాడింది కాదు.”కొంటె ఊసులాడింది” అని ఉండాలి!
and
అందరిలో, Boss కాదు. అంతేరా బాసు May God Bless You అని ఉండాలి!
Regards,
Sri Harsha.
November 11th, 2010 at 5:28 pm
Sri Harsha garu,
Thank you very much. Fixed both of them.