|
Context
Song Context:
This ladies Tailor, సుందరం, is in search of a woman - with a mole - to marry!
(ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ
టక్కుల టక్కరిపెట్ట నిన్ను పట్టే దెట్ట) |
Song Lyrics
|సాకీ|
|ఆమె1| సుందరీ |ఆమె2| ఎందుకే
|ఆమె1|
ఇట్టరావే ఇట్టరావే తిప్పుకుంటూ తిప్పుకుంటూ అట్టఅట్ట పోతావేమే
కొత్త రైక చక్కగుందే ముచ్చటేస్తా ముద్దుగుందే
|ఖోరస్|
కన్నుకుట్టె కుట్టుసూడు కుట్టినోడు గట్టివాడు
కట్టుకున్న నిన్నుచూసి కన్ను కొట్టనోడు ఎవడు
సోకులంత సుట్టబెట్టి సంబరంగ పొంగుతున్న
ఇంత సిత్తరాల రైక కుట్టినోడు ఎవడే
|ఆమె2|
పడమటీధి సందులోన పాతఇంటి ముందరున్నటైలరు, పేరు సుందరం
.
||ప|| |అతడు|
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కును తెచ్చే చుక్క
ఎక్కువ చిక్కులు పెట్టక చిక్కవె చప్పున చక్కగ
టక్కుల టక్కరిపెట్ట నిన్ను పట్టే దెట్ట
మచ్చున్న భామా కనులకు కనరావా
ఉన్నాను రావా నలు చెరగుల తిరుగుదు మరి
||ఎక్కడ ఎక్కడ||
.
||చ|| |అతడు|
ఆకారం చూస్తే సరిపోదంటా ఒకటే గురుతూ తెలిసేదెట్టా ||2||
ఈ మందలో ఏ సుందరో తీయాలిలే కూపీ
ఈ మందలో ఏ సుందరో తీయాలి కూపీ
గుట్టు మట్టు తీసి పుట్టు మచ్చను చూసి
టక్కున పట్టెయ్యాలి నక్కను తొక్కెయ్యాలి
పొరపడి పరులకు దొరకక
||ఎక్కడ ఎక్కడ||
.
|ఖోరస్| క్రిష్నా హరే రామా హరే ||2||
|అతడు| పద్మినీ జాతి స్త్రీ ||3||
.
||చ|| |అతడు|
శ్రీదేవీ వాణి పశుపతి రాణి ఎదురై నిలిచే సమయము లోన ||2||
ఎల్లాగని గుర్తించను శ్రీదేవిని ఆ దేవిని
ఎల్లాగని గుర్తించను నా దేవి ఏదో
గుర్తులు గుట్టుగ దాచి అల్లరి పెట్టే వేళ
ఎవ్వరి నవ్వులు నమ్మను గుండెను ఎవ్వరికివ్వను
హరి హరి ఇకమరి పని సరి
||ఎక్కడ ఎక్కడ||
.
.
(Contributed by Priyanka) |
Highlights
This song, along with all the songs from this movie, must be the defining moment for Sirivennela gaaru to transform himself as lyricist (particularly for love songs) in the film industry. As he said in an interview that when he got the offer to write lyrics for this film, he bought and studied lot of cassettes with old love song hits on how to write popular love songs for films.
.
i.e., How a scholar transformed himself into a practitioner?
.
The begining of baby steps for Sirivennela’s conceptualization in telugu film love songs, if you will!
.
Here are the words in pallavi - rearranged:
ఎక్కడ, ఎక్కువ
చప్పున, ఉన్నాను, కనులకు, కనరావా
దాక్కున్నావే, లక్కును, తెచ్చే చుక్క, మచ్చున్న
చిక్కులు, చిక్కవె, చక్కగ
పెట్టక, టక్కుల, టక్కరిపెట్ట, పట్టే దెట్ట
భామా, రావా
.
Awesome, structuring of the pallavi & Charanams as well!
………………………………………………………………………………………………… |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)