మల్లీశ్వరి: చెలి సోకు లేత చిగురాకు పలుకేమో కాస్త కరుకు

Posted by admin on 26th March 2010 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Malliswari
Song Singers
   K. K.,
   Chitra
Music Director
   Koti
Year Released
   2004
Actors
   Venkatesh,
   Katrina Kaif
Director
   K. Vijaya Bahskar
Producer
   D. Rama Naidu

Context

Song Context:
   A love song!

Song Lyrics

||ప|| |అతడు|
       చెలి సోకు లేత చిగురాకు
       పలుకేమో కాస్త కరుకు
|ఆమె|
       కవి కాళిదాసుననుకోకు
       వల వేసి వెంటపడకు
|అతడు|
       ఎన్నాళ్లే నీకు నాకు తగవులూ
|ఆమె|
       నీ వల్లే కాదా నాకీ చిక్కులు
|అతడు|
       కోపంలో కూడ ఎంత నాజూకు
              |ఆమె|  ||కవి కాళిదాసు||
.
||చ|| |అతడు|
       అన్నానంటే అన్నానంటావ్
       అంతే గానీ ఆలోచించవ్
       నేనే కాదా నీకుండే దిక్కు
|ఆమె|
       నా కోసం నువ్ పుట్టానంటావ్
       నేనంటే పడి ఛస్తానంటావ్
       నీకేంటంట నా పై ఈ హక్కు
|అతడు|
       ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు
       పొమ్మంటూ దూరం చేస్తావెందుకు
|ఆమె|
       చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పకు
       నన్నిట్లా నానా హింస పెట్టి చంపకు
                      |అతడు| || చెలి సోకు ||
.
||చ|| |అతడు|
       దగ్గరకొస్తే భగ్గంటున్నావ్
       పక్కకు పోతే భయపడుతున్నావ్
       ఇట్టాగైతే ఎట్టాగే మరి
|ఆమె|
       ఆ వైపంటే ఈ వైపంటావ్
       నే లెఫ్టంటే నువ్ రైటంటావ్
       నీతో అన్నీ పేచీలే మరి
|అతడు|
       ఆ పాదం కందే లాగా పరుగులెందుకే
       నీ భారం నాకే ఇవ్వకా
|ఆమె|
       మాటల్తో మంత్రం వేస్తావ్ తీయగా
       మైకంలో ముంచేస్తావ్ మెల మెల్లగా
                      |అతడు| ||చెలి సోకు||
.
.
        (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)