పౌర్ణమి: Life is so beautiful

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Pournami
Song Singers
   Shaan
Music Director
   Devisri Prasad
Year Released
   2006
Actors
   Prabhas,
   Trisha,
   Charmee
Director
   Prabhu Deva
Producer
   M.S. Raju

Context

Song Context:
   ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని -
                ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
   ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल - అట్టే ఆలోచించక आगे चल
   Life is so beautiful -
                Never never make it sorrowful !

Song Lyrics

||ప|| |అతడు|
       Life is so beautiful
       Never never make it sorrowful
       ఎక్కడ ఉందో ఏమో నీ मंजिल 
       అట్టే ఆలోచించక आगे चल 
       ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
       ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
       కోయో కోయో..హో…కోయో కోయో…హో || 2 ||
                                            || Life ||
.
||చ|| |అతడు|
       కొండలో కోనలో ఏవో ఎదురైనా
       ఎండలో వానలో మన వేగం క్షణమైనా నిలిచేనా
       చేరాల కలల కోట రణమేరా రాచబాట
       ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
       ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
       కోయో కోయో..హో…కోయో కోయో…హో || 2 ||
                                            || Life ||
.
||చ|| |అతడు|
       బాధనీ చేదనీ ఏదో ఒక పేరా
       బతకడం బరువని అడుగడుగు తడబడుతూ నడవాలా
       రేపంటే తేనెపట్టు ముళ్ళున్నా దాని చుట్టూ
       ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
       ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
       కోయో కోయో..హో…కోయో కోయో…హో || 2 ||
.
.
                     (Contributed by Nagarjuna)

Highlights

   రేపంటే తేనెపట్టు ముళ్ళున్నా దాని చుట్టూ!
   Follow the complete lyrics!
   More importantly follow the message!

…………………………………………………………………………………………………

One Response to “పౌర్ణమి: Life is so beautiful”

  1. Sri Harsha Says:

    కొండలో కోనలో ఏవో ఎదురైనా
    ఎండలో వానలో మన వేగం క్షణమైనా నిలిచేనా
    చేరాల కలల కోట రణమేరా రాచబాట
    ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
    - The life is never a smooth road (కొండలో కోనలో ఏవో ఎదురైనా) but we don’t stop living for a moment (ఎండలో వానలో మన వేగం క్షణమైనా నిలిచేనా)..

    బాధనీ చేదనీ ఏదో ఒక పేరా
    బతకడం బరువని అడుగడుగు తడబడుతూ నడవాలా
    రేపంటే తేనెపట్టు ముళ్ళున్నా దాని చుట్టూ
    ఓరి దేవుడో ఎలాగనీ ఊరుకోకురో ఉసూరని
    ఆట పాటగా ప్రతి పనీ సాధించెయ్ ఏమైనాగానీ
    - we are so used to blaming situations for our behaviour. A famous quote says “No life is so hard that you cannot change it by the way you look at it”

    The same quote has been exceptionally expressed in simplest terms possible.
    so.. just achieve what you want by hook or crook.. (చేరాల కలల కోట రణమేరా రాచబాట)

    Hats off to Guruji.

    Regards,
    Sri Harsha.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)