Archive for the ‘వెల్ కం ఇండియా కుమారి ఫ్యాషన్ నేర్చుకోవె ప్యారి’ Category

అటు అమెరికా ఇటు ఇండియా: వెల్ కం ఇండియా కుమారి

Audio Song:
 
Movie Name
   Atu America Itu India
Song Singers
   S.P. Balu,
   Swarna Latha
Music Director
   Madhavapeddi Suresh
Year Released
   2001
Actors
   Vijaya Nayananan,
   Vinesha,
   Sunny
Director
   Gummaluri Shastry
Producer
   Amit Limaye,
Chilumula Santhi Kumar

Context

Song Context:
Indian American boy welcoming ఇండియా కుమారి to the west!
   [వెల్ కం ఇండియా కుమారి - ఫ్యాషన్ నేర్చుకోవె ప్యారి]
 

Song Lyrics

||ప|| |అతడు|
       వెల్ కం ఇండియా కుమారి వొణుకుడు దేనికే వయారి
       వేషం మార్చుకోవె పోరి - ఫ్యాషన్ నేర్చుకోవె ప్యారి
       వెస్ట్రన్ స్తైలులో న్యూ స్మైలులో దొరసాని లాగమారి
ఆమె:
       అరెరె ఆగు ఒక్కసారి పరుగులు తీయలేను సారీ
       అసలే కొత్తగుంది దారి పడతానేమో కాలుజారి
       మనుషుల లోకమో మాలోకమో ఈ మాయదారి మజిలీ
                                              || వెల్ కం ||
.
||చ|| |అతడు|
       కార్లో శృంగారం అదేమంత నేరం
       బేజారవుతావేం అది ఈ ఊళ్ళో ఆచారం
ఆమె:
       ఏంటి వ్యవహారం మరీ ఇంత ఘోరం
       బాగుందంటావేం నడివీధుల్లో వికారం
అతడు:
       Be a Roman when you are in Rome
ఆమె:
       అయ్యో రామా ఇదేం సంబరం
అతడు:
       నలుగుర్లాగే ఉండాలే మనం
ఆమె:
       నడిచే దెట్టా నీతో కాపురం
అతడు:
       ఎట్టాగో అట్టా అడ్జస్టు అయిపోవే భామా
                                || వెల్ కం ||
.
||చ|| |ఆమె|
       వస్త్రాలేం కరువా అవేమంత బరువా
       చెడ్డీలే కట్టి చెడ తిరిగాడే అది పరువా
అతడు:
       చాదస్తం మగువా ప్రతీ చోట తగువా
       పరేషాను మాని ఆరే! పరవాలేదనుకోవా
ఆమె:
       ఊరంతా చూడాలి అందుకా - ఒళ్ళంతా వదిలేయమందువా
అతడు:
       MTV FTV చూడవా బ్యూటి పోటీ మాటలెరగవా
ఆమె:
       అట్టాగ నన్నుండ మంటావా ఏంటయ్య మామా
                                 || వెల్ కం ||
.
.
                            (Contributed by Pradeep)

Highlights

………………………………………………………………………………………………..