|
Context
Song Context:
అలలై ఇలా చెల రేగితే ఆకాశం తాకే పాదం…
A youthful song |
Song Lyrics
||ప|| |అతడు|
తత్తతై జతులెయ్య - వయసంతా వరదయ్యా
వద్దన్నా వినదయ్యా - పరుగెట్టే వయసయ్యా
అవలీలలగా నవకేళిగా ||2|| శీవతాండవం చెయ్యనా
యమలీలగా సుడిగాలిగా జనమంతా నాతో చిందెయ్యా
.
చరణం:
ఎవ్వరొద్దన్నా- ఎవరెస్టు అడ్డున్నా
రివ్వుమంటున్నా - మన నవ్వులాగేనా
ఈడు తిల్లాన - జడివాన తాళానా
నవనర్తనం - జరిపే క్షణం
అభివందనం - అనరా జనం
అలలై ఇలా చెల రేగితే ఆకాశం తాకే పాదం
.
చరణం:
కూచిపూడైనా కుంగ్ ఫూల స్పీడైనా
తీపి పాటైనా ఏ పాప్ బీటైనా
చూసుకోమన్నా నే దూసుకొస్తున్నా
సంగీతమై సుధపంచినా - జలపాతమై శృతిమించినా
ఉర్రూతలై ఊగించనా మురిపించే అనందాన
||తత్తతై ||
.
.
(Contributed by Narasimha Murthy) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
2 Comments »