యువకుడు: తత్తతై జతులెయ్య వయసంతా వరదయ్యా

Audio Song:
 
Movie Name
   Yuvakudu
Song Singers
   Sankar Mahadevan
Music Director
   Mani Sharma
Year Released
   2000
Actors
   Sumant,
   Bhoomika Chawla
Director
   A. Karunakaran
Producer
   Akkineni Nagarjuna

Context

Song Context:
    అలలై ఇలా చెల రేగితే ఆకాశం తాకే పాదం…
    A youthful song

Song Lyrics

||ప|| |అతడు|
       తత్తతై జతులెయ్య - వయసంతా వరదయ్యా
       వద్దన్నా వినదయ్యా - పరుగెట్టే వయసయ్యా
       అవలీలలగా నవకేళిగా ||2|| శీవతాండవం చెయ్యనా
       యమలీలగా సుడిగాలిగా జనమంతా నాతో చిందెయ్యా
.
చరణం:
       ఎవ్వరొద్దన్నా- ఎవరెస్టు అడ్డున్నా
       రివ్వుమంటున్నా - మన నవ్వులాగేనా
       ఈడు తిల్లాన - జడివాన తాళానా
       నవనర్తనం - జరిపే క్షణం
       అభివందనం - అనరా జనం
       అలలై ఇలా చెల రేగితే ఆకాశం తాకే పాదం
.
చరణం:
       కూచిపూడైనా కుంగ్ ఫూల స్పీడైనా
       తీపి పాటైనా ఏ పాప్ బీటైనా
       చూసుకోమన్నా నే దూసుకొస్తున్నా
       సంగీతమై సుధపంచినా - జలపాతమై శృతిమించినా
       ఉర్రూతలై ఊగించనా మురిపించే అనందాన
                                     ||తత్తతై ||
.
.
         (Contributed by Narasimha Murthy)

Highlights


………………………………………………………………………………………………..

2 Responses to “యువకుడు: తత్తతై జతులెయ్య వయసంతా వరదయ్యా”

  1. శ్రీనివాసమౌళి Says:

    chAlA manchi pATa.. chaalaa positive spirit unTundi.

    konni corrections

    ఎవ్వరొద్దన్నా- ఎవరెస్టు అడ్డున్నా
    రివ్వుమంటున్న - మన నవ్వులాగేనా
    ఈడు తిల్లాన - జడివాన తాళాన
    నవనర్తనం - జరిపే క్షణం
    అభివందనం - అనరా జనం
    అలలై ఇలా చెల రేగితే ఆకాశం తాకే పాదం

    వీధి పాటైనా ఏ పాప్ బీటైనా –> tIpi పాటైనా ఏ పాప్ బీటైనా

  2. admin Says:

    Mouli,
    Thanks a lot for the key corrections! Fixed them!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)