|
Context
Song Context:
వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా |
Song Lyrics
||ప|| |ఆమె|
వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా
ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
|అతడు| వస్తా నీ వెనుకా |ఆమె| ఎటైనా కాదనకా
|అతడు| ఇస్తా కానుకగా |ఆమె| ఏదైనా లేదనకా
|అతడు| వేడందించి వలపున తెంచే వేడుక ఇది గనుకా
హే వేడుక ఇది గనుకా
|ఆమె|
మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా
వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా
||వస్తా నీ వెనుకా ||
.
||చ|| |ఆమె|
కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
|అతడు|
కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
కన్నుల్లో నీ రూపం రూపం… ఇకపై నా ప్రాణం
|ఆమె|
ఇకపై నా ప్రాణం
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
|అతడు|
ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
|ఆమె|
విడవకు ఈ నిమిషం
|ఇద్దరు|
విడవకు ఏ నిమిషం
|అతడు| ||వస్తా నీ వెనుకా ||
.
||చ|| |అతడు|
నరనరం మీటే ప్రియస్వరం వింటే ||3||
కాలం నిలబడదే కాలం నిలబడదే
|ఆమె| కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా
|ఆమె| కలలన్నీ నిజమేగా
|ఇద్దరు| నిజమంటి కలలాగా
|ఆమె| ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే
||వస్తా నీ వెనుకా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »