నాని: వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Nani
Song Singers
   Hari Haran,
   Harini
Music Director
   A.R. Rahman
Year Released
   2004
Actors
   Mahesh Babu,
   Ameesha Patel
Director
   S. J. Surya
Producer
   Manjula

Context

Song Context:
   వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా
   ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా

Song Lyrics

||ప|| |ఆమె|
       వస్తా నీ వెనుకా ఎటైనా కాదనకా
       ఇస్తా కానుకగా ఏదైనా లేదనకా
|అతడు| వస్తా నీ వెనుకా          |ఆమె| ఎటైనా కాదనకా
|అతడు| ఇస్తా కానుకగా           |ఆమె| ఏదైనా లేదనకా
|అతడు| వేడందించి వలపున తెంచే వేడుక ఇది గనుకా
                    హే వేడుక ఇది గనుకా
|ఆమె|
       మైమరపించి మమతను పంచే వెచ్చని ముచ్చటగా
                    వెచ్చని ముచ్చట వెచ్చని ముచ్చటగా
                                    ||వస్తా నీ వెనుకా ||
.
||చ|| |ఆమె|
       కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
|అతడు|
       కన్నుల్లో నీ రూపం గుండెల్లో నీ స్నేహం
       కన్నుల్లో నీ రూపం రూపం… ఇకపై నా ప్రాణం
|ఆమె|
       ఇకపై నా ప్రాణం
       ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
|అతడు|
       ఈ జన్మ నీ సొంతం ఈ బొమ్మ నీ నేస్తం
|ఆమె|
       విడవకు ఈ నిమిషం
|ఇద్దరు|
       విడవకు ఏ నిమిషం
                  |అతడు| ||వస్తా నీ వెనుకా ||
.
||చ|| |అతడు|
       నరనరం మీటే ప్రియస్వరం వింటే  ||3||
       కాలం నిలబడదే కాలం నిలబడదే
|ఆమె| కలలన్నీ నిజమేగా నిజమంటి కలలాగా
|ఆమె| కలలన్నీ నిజమేగా
|ఇద్దరు| నిజమంటి కలలాగా
|ఆమె| ఒడిలో ఒకటైతే ఒడిలో ఒకటైతే
                               ||వస్తా నీ వెనుకా ||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)