|
Context
Song Context:
సెట్టు మీది ఉసిరికీ సంద్రాన ఉప్పుకి, సుట్టరికం బెట్టాడు సిత్తరాల దేవుడు!
(ఉసిరి కాయ పచ్చడి అదిరింది ) |
Song Lyrics
పల్లవి:
సెట్టు మీది ఉసిరికీ సంద్రాన ఉప్పుకి
సుట్టరికం బెట్టాడు సిత్తరాల దేవుడు ||సెట్టు||
మబ్బులోని నీరుకి మట్టీ సాటు వేరుకి
వానవంతెనేసాడు జాడ లేని దేవుడు
కలవనట్టు అనిపిస్తాది నేలా ఆకాశం
తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సావాసం ||కలవనట్టు||
జన్మలున్నవో లేవో ఆ బెమ్మదేవుడికి ఎఱుక ||2||
ఆ కొమ్మకి నీకూ ఋణమేటంటే
సెప్పగలదా సిలకా సెప్పగలదా సిలకా ||2||
.
.
(Contributed by Prabha) |
Highlights
[Also refer to Pages 83 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..
|
|
1 Comment »