తారక రాముడు: సెట్టు మీది ఉసిరికీ సంద్రాన ఉప్పుకి సుట్టరికం బెట్టాడు

Audio Song:
 
Movie Name
   Tharaka Ramudu
Song Singers
   S.P. Balu
Music Director
   Koti
Year Released
   1997
Actors
   Srikanth,
   Soundarya
Director
   R.V. Uday Kumar
Producer
   K. Shobhan Babu,
   M. Sudhakar

Context

Song Context:
   సెట్టు మీది ఉసిరికీ సంద్రాన ఉప్పుకి, సుట్టరికం బెట్టాడు సిత్తరాల దేవుడు!
   (ఉసిరి కాయ పచ్చడి అదిరింది :) )

Song Lyrics

పల్లవి:
       సెట్టు మీది ఉసిరికీ సంద్రాన ఉప్పుకి
       సుట్టరికం బెట్టాడు సిత్తరాల దేవుడు        
||సెట్టు||
       మబ్బులోని నీరుకి మట్టీ సాటు వేరుకి
       వానవంతెనేసాడు జాడ లేని దేవుడు
       కలవనట్టు అనిపిస్తాది నేలా ఆకాశం
       తెలుసుకుంటే కనిపిస్తాది తెగిపోని సావాసం   
||కలవనట్టు||
       జన్మలున్నవో లేవో ఆ బెమ్మదేవుడికి ఎఱుక   ||2||
       ఆ కొమ్మకి నీకూ ఋణమేటంటే
       సెప్పగలదా సిలకా సెప్పగలదా సిలకా   
||2||
.
.
                          (Contributed by Prabha)

Highlights


[Also refer to Pages 83 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..

One Response to “తారక రాముడు: సెట్టు మీది ఉసిరికీ సంద్రాన ఉప్పుకి సుట్టరికం బెట్టాడు”

  1. Praveen Says:

    A wonderful thing about sirivennela’s songs is his dexterity w.r.t different choices of vocabulary. A fine example of this is ‘I am a very good girl’ song from ‘Lttile Soldiers’ http://www.youtube.com/watch_popup?v=mOiXWbo9w38, where he pens the song using a child’s vocabulary.

    In this song he has used జానపద పదాలు.

    నాకు పాత ‘సోగ్గాడు ‘ సినిమాలో పాట గుర్తొచ్చింది (మన సుకవి, మనసు కవి ఆత్రేయ గారి రచన).
    ఏడు కొండలవాడా వెంకటేశ, ఓరయ్యో ఎంత పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస
    http://www.chimatamusic.com/lyrics/telugu/yEDu_komDalavADA_sOggADu.pdf

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)