తారక రాముడు: రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు

Audio Song:
 
Movie Name
   Tharaka Ramudu
Song Singers
   S.P. Balu
Music Director
   Koti
Year Released
   1997
Actors
   Srikanth,
   Soundarya
Director
   R.V. Uday Kumar
Producer
   K. Shobhan Babu,
   M. Sudhakar

Context

Song Context:
    Is this dude an orphan? or Does he have everything?
    Doesn’t it depend on one’s perspective?
     (దుఃఖమంటే మాత్రం అర్ధం నాకు చెప్పలేదు ఎవరూ!)

Song Lyrics

పల్లవి:
       రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు
       నన్ను జూసి అంతా అంటారు     ||రాముడు||
       క్షేమమేనా అబ్బీ అంటే నావాళ్ళౌతారు
       పాదమాగిన చోటే సొంతూరు
       ఆదరించిన వాళ్ళే అయినోళ్ళు
       కాదు పోరా అంటే రారా అంటది రేపింకో ఊరు
                                      ||రాముడు||
.
చరణం:
       గాలి లాలి పాడే నేల తల్లి ఒళ్ళో ఆదమరచి నేను నిద్దరోతాను
       వెన్నుతట్టి లేపే పిట్ట పాట వింటూ మేలుకుని నేను సూర్యుడౌతాను
       అష్టదిక్కుల మధ్యన నేను దిక్కులేనివాడిని కాను
       చుట్టుపక్కల ఉండేవాళ్ళె చుట్టపక్కాలనుకుంటాను
       గడ్డిపువ్వులు కూడా నాకు నవ్వులెన్నో నేర్పించాయి
       గుడ్డిగవ్వలు కూడా నాకు ఆడుకుందుకు పనికొచ్చాయి
       దుఃఖమంటే మాత్రం అర్ధం నాకు చెప్పలేదు ఎవరూ..
                                      ||రాముడు||
.
చరణం:
       ఆయి ఆయి అంటూ ఊయలూపుతాను చిన్నితల్లి నీకు అమ్మనౌతాను
       అమ్మ లాగ నాకు అన్నం పెట్టు చాలు ఆయువున్న దాక అమ్ముడౌతాను
       నువు వరస కలుపుకుంటే నీ కొడుకునవకపోను
                                    నాకు చేతనైన సేవ నీకు చెయ్యలేకపోను
       మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు
       మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు
       అనుకోడంలోనే అంతా ఉందని పెద్దలు అంటారు
                                     ||రాముడు||
.
.
                                (Contributed by Prabha)

Highlights

Is this dude an orphan? or Does he have everything?
Doesn’t it depend on one’s perspective?
Vintage Sirivennela @ his philosophical best!
.
Only a certain Sirivennela could even think of such a concept and articulate into a phrase “దుఃఖమంటే మాత్రం అర్ధం నాకు చెప్పలేదు ఎవరూ”
It reminds of 2002 Baseball World Series between San Francisco Giants and Anaheim Angels. An young pitching phenom, Francisco Rodriguez, was playing for Angels in his debut year and striking out including the likes of all-time best Giants batter/slugger Barry Bonds mercilessly and having a great success. After one of the games sportscaster asked Rodriguez in an interview, “how he doesn’t seem to be in tension in such games”. Rodrigeuz replied “tension.. what tension, I grew up in Venezuela raised by my Grandma without knowing if we have food to eat the next day and in a dangerous gang filled area. What tension is this in comparison”.
Similarly this oprhan dude grows up with దుఃఖాలు and eventually doesn’t know what దుఃఖం is. And wonders how everybody feels దుఃఖం for small things. Isn’t that the essence of దుఃఖమంటే మాత్రం అర్ధం నాకు చెప్పలేదు ఎవరూ!
.
Enjoy the complete lyrics!
.
[Also refer to Pages 249 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..

2 Responses to “తారక రాముడు: రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు”

  1. Praveen Says:

    I subscribed to the rss feeds of this site and hence wasn’t ‘actively’ visiting this site since then. Though I see the updates every friday, I haven’t taken the time to sit and enjoy the lyrics. I saw your comment http://www.sirivennela-bhavalahari.org/?p=6174&cpage=1#comment-409

    Another sirivennela song similar to this one (nitin, an orphan in sri anjaneyam) is ‘రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ’ from శ్రీ ఆంజనేయం http://www.sirivennela-bhavalahari.org/?p=923

    I particularly liked the lines:
    మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు
    మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు
    అనుకోడంలోనే అంతా ఉందని పెద్దలు అంటారు

  2. admin Says:

    Praveen gaaru,

    Welcome back! Look forward to your feedback for all the posts!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)