|
Context
Song Context:
ఉరికే చిరు చినుకా సిరులొలికే చెలి చిలకా
నా పాటే పిలిచాకా దిగిరావా నా వంకా! |
Song Lyrics
||ప|| |అతడు|
ఉరికే చిరు చినుకా సిరులొలికే చెలి చిలకా
నా పాటే పిలిచాకా దిగిరావా నా వంకా
.
||చ|| |అతడు|
ఎంతగా వెంట తిప్పుకుందో ఎంత వేధించి తప్పుకుందో ||2||
ఆరాలు ఇవ్వనంటు ఊరించి నవ్వుకున్న నీ అల్లరి
పేరైనా చెప్పనంటు ఊహల్ల్లే జారిపోతే ఎలా మరి
ఎదురుగా కనపడి…
||ఉరికే చిరు చినుకా||
.
||చ|| |అతడు|
కొంటె రాగాల శృతిలోన గుండె మీటింది నెరజాణ ||2||
నీలాల మేఘమాల నాతో సరాగమాడనందా మరి
ముత్యాల హారమల్లే మెళ్ళోన వాలనంది సరాసరి
మనసుతో ముడిపడి…
||ఉరికే చిరు చినుకా||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
|
No Comments »