మొదటి సినిమా: ఉరికే చిరు చినుకా సిరులొలికే చెలి చిలకా

Audio Song:
 
Movie Name
   Modati Cinema
Song Singers
   SreeRam ParthaSarathi
Music Director
   Swaraj
Year Released
   2005
Actors
   Navadeep,
   Poonam Bajwa
Director
   Kuchipudi Venkat
Producer
   Kunduru Ramana Reddy

Context

Song Context:
       ఉరికే చిరు చినుకా సిరులొలికే చెలి చిలకా
       నా పాటే పిలిచాకా దిగిరావా నా వంకా!

Song Lyrics

||ప|| |అతడు|
       ఉరికే చిరు చినుకా సిరులొలికే చెలి చిలకా
       నా పాటే పిలిచాకా దిగిరావా నా వంకా
.
||చ|| |అతడు|
       ఎంతగా వెంట తిప్పుకుందో ఎంత వేధించి తప్పుకుందో ||2||
       ఆరాలు ఇవ్వనంటు ఊరించి నవ్వుకున్న నీ అల్లరి
       పేరైనా చెప్పనంటు ఊహల్ల్లే జారిపోతే ఎలా మరి
       ఎదురుగా కనపడి…
                       ||ఉరికే చిరు చినుకా||
.
||చ|| |అతడు|
       కొంటె రాగాల శృతిలోన గుండె మీటింది నెరజాణ ||2||
       నీలాల మేఘమాల నాతో సరాగమాడనందా మరి
       ముత్యాల హారమల్లే మెళ్ళోన వాలనంది సరాసరి
       మనసుతో ముడిపడి…   
                       ||ఉరికే చిరు చినుకా||
.
.
              (Contributed by Prabha)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)