Archive for the ‘పగలైందని కదిలించకు మొదలైన పరవశమా’ Category

ప్రేమంటే ఇంతే: నీ మౌనం తనేదో అంటోందే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Premante Inthe
Song Singers
   Sandeep,
   Chaitra
Music Director
   Koti
Year Released
   2006
Actors
   Navadeep,
   Poonam Bajwa
Director
   Ramana B.V.
Producer
   Sravanthi RaviKishore

Context

Song Context:
   పగలైందని కదిలించకు మొదలైన పరవశమా!

Song Lyrics

||ప|| |అతడు|
       నీ మౌనం తనేదో అంటోందే
       నా ప్రాణం వినాలనుకుంది అదే
|ఆమె|
       అనాలో లేదో తెలుసుకోక ముందే
       అనేశానేమో నాకు తెలియలేదే
                       || నీ మౌనం ||
.
||చ|| |అతడు|
       అడిగాననీ వినిపించుకు మది చాటు మృదురాగమా
|ఆమె|
       ఇంతేననీ అనిపించుకు బ్రతుకంతా ప్రియభావమా
|అతడు|
       స్వరాలేవి పాడని సంగీతం తడి పెదవుల్లో చూస్తుంటే
                        || నీ మౌనం ||
.
||చ|| |ఆమె|
       ఈ హాయిని కరిగించకు కలగన్న కలవరమా
|అతడు|
       పగలైందని కదిలించకు మొదలైన పరవశమా
|ఆమె|
       పదాలేవి రాయని సందేశం జతలో చదువుతూ ఉంటే
                        || నీ మౌనం ||
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………