Movie Name Konchem Ishtam Konchem Kashtam Singers Unni Krishnan Music Director Shankar-Ehsaan-Loy Year Released 2009 Actors Siddharth Director Kishore Kumar Producer Nallamalapu Srinivas (Bujji)
Context
A situational song when the boy almost gives up his love
Song Lyrics
||ప|| |అతడు|
ఎందుకు చెంతకు వస్తావో ఎందుకు చెయ్యొదిలెస్తావో
స్నేహమా… చెలగాటమా…
ఎప్పుడు నీముడి వేస్తావో ఎప్పుడెలా విడ దీస్తావో
ప్రణయమా… పరిహాసమా…
.
శపించే దైవమా దహించే దీపమా
ఇదెనీ రూపమా ప్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమా
.
ఈ… కలతా… చాలే మమతా
మరపురాని సుతులలోనె రగిలి పోతావా
మరలిరాని గతము గానె మిగిలి పోతావా
రెప్పలు దాటవు స్వప్నాలు చెప్పక తప్పదు వీడ్కోలు ఊరుకో ఓ హృదయమా
నిజం నిష్టూరమా గెలిస్తే కష్టమా కన్నీటికి చెప్పవే ఫ్రేమా
ఫలిస్తే పాపమా కలిస్తే కోపమా గెలిస్తే నష్టమా ప్రేమా
.
వెంట రమ్మంటూ తీసుకెళతావూ నమ్మి వస్తే నట్టడివిలో విడిచిపోతావూ
జంట కమ్మంటూ ఆశ పెడతావూ కలిమి వుంచే చెలిమి తుంచే కలహమౌతావూ
చేసిన బాసలు ఎన్నంటే చెప్పిన ఊసులు ఏవంటే మౌనమా మమకారమా
చూపుల్లో శున్యమా గుండెల్లొ గాయమా మరీ వేదించకే ప్రేమా
||ఎందుకు చెంతకు||
Highlights
This is song is written for these sort of situations in general.
Majority of the lyrics are written for the boy and girl’s context.
Observe the lines to address the issues created by the girl’s dad.
The last చరణం is purely focussed on the boy’s parents situation!
Deftly captures everybody’s emotional context!
………………………………………………………………………………………………..
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world