Movie Name Konchem Ishtam Konchem Kashtam Singers Shankar Mahadevan, Shreya Ghoshal Music Director Shankar-Ehsaan-Loy Year Released 2009 Actors Siddharth, Tamanna Director Kishore Kumar Producer Nallamalapu Srinivas (Bujji)
Context
Song Context: A guy debates with himself why he is getting tears for the first time; he and the girl realize they are in love after the physical distance
Song Lyrics
||ప|| |అతడు|
ఆనందమా ఆరాటమా ఆలోచనా… ఏమిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ… అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచనా… ఏమిటో
తేల్చుకో నయనమా ఎవరిది… తొలితడి
ఓ… పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వకా ఇకనైనా స్వప్నమే సత్యమై రెప్పదాటి చేరే సమయాన
ఓ.. కంటికే దూరమై గుండెకే ఇంతగా చేరువైనా
నమ్మవే మనసా కనబడినది కదా ప్రతిమలుపునా
|ఆమె|
యదసడిలో చిలిపి లయ తమ వలనే పెరిగెనయా
కనుక నువ్వే తెలుపవయా ప్రేమంటారో ఏమంటారో ఈమాయ
ఒక క్షణము తోచనీవుగ కాస్త మరుపైన రావుగా
ఇంత ఇదిగా వెంట పడక అదేపనిగా
నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఓ… ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ… అందుకే ఇంతగా కొలువైవున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువు నువు అని నిను మరిపించనా
|అతడు|
ఆనందమా ఆరాటమా ఆలోచనా… ఏమిటో
పోల్చుకో హృదయమా ఎందుకీ… అలజడి
దాహానిదా స్నేహానిదా ఈ సూచనా… ఏమిటో
తేల్చుకో నయనమా ఎవరిది… తొలితడి
ఓ… పట్టుకో పట్టుకో చెయ్యి జారనివ్వకా ఇకనైనా చుట్టుకో చుట్టుకో ముడిపడి పొయె మురిపానా
ఓ… ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళళ్ళో పెట్టుకో ఎదురుగ నిలవన ఎటు తిరిగినా
|ఆమె|
ఏకాంతమె నీసొంతమై పాలించుకో… ప్రణయమా
కౌగిలే కొటగా ఏలుకో… బంధమా
Highlights
This song is written based on “తొలితడి”. The guy gets tears for the first time in his life. Amazing aspect of this song is it is also narrative (and with scenes of story & dialogues in between): First పల్లవి is on the guy when he is alone. First చరణం is on the girl when she is alone. When పల్లవి repeats the last three sentences are different, which is to depict that it is on both of them together. The second చరణం is after the girl follows and obeys her dad’s “acceptability conditions”. When you watch the movie, you clearly get a feeling the screenpaly is developed, after the song is conceived! Novel way of writing poetry, Isn’t it? Now focus on a few quotables: 1) “యదసడిలో చిలిపి లయ తమ వలనే పెరిగెనయా” 2) “నిన్నలా మొన్నలా నేను లేను నేనులా నిజమేనా
ఓ… ముందుగా చెప్పక మంత్రమేశావే న్యాయమేనా
ఓ… అందుకే ఇంతగా కొలువైవున్నా నీలోనా
కొత్తగా మార్చనా నువు నువు అని నిను మరిపించనా “
3) “ఓ… ఇష్టమో కష్టమో ఇష్టమైన కష్టమో ఏమైనా
కళ్ళళ్ళో పెట్టుకో ఎదురుగ నిలవన ఎటు తిరిగినా “
…………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world