Archive for January 15th, 2010

భద్ర: తిరుమలవాసా తిరుమలవాసా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Bhadra
Song Singers
   Sumangali
Music Director
   Devisri Prasad
Year Released
   2005
Actors
   Ravi Teja,
   Meera Jasmine
Director
   Boyapati Seenu
Producer
   Dil Raju

Context

Song Context:
   శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా!

Song Lyrics

||ప|| |ఆమె|
       తిరుమలవాసా తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా
       శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా
       అడుగే పడనీ పయనాన
       అడుగే పడనీ పయనాన వెలుగై నడిపే నీ కరుణా
       ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేశా
                                          ||తిరుమలవాసా ||
.
.
                             (Contributed by Nagarjuna)

Highlights

   తిరుమలవాసా తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా
   శ్రితజనపోషా జయజగదీశా మా ఆర్తిని కనవయ్యా!
.
   అడుగే పడనీ పయనాన వెలుగై నడిపే నీ కరుణా
   ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకొందుకే తపములు చేశా!
………………………………………………………………………………………………..