|
Context
Song Context:
మేఘాలలో తేలిపొమ్మన్నది తూఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
|
Song Lyrics
||ప|| |అతడు|
మేఘాలలో తేలిపొమ్మన్నది తూఫానులా రేగిపొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
|ఆమె|
Beat in my heart ఎందుకిట్ట కొట్టుకుంది
Heat in my thought వెంటపడి చుట్టుకుంది
O! My God! ఏమిటింత కొత్తగున్నది
|| Beat in ||
.
||చ|| |ఆమె|
హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలపిస్తూ ఉంటే స్వాగతాల సంగీతాలు
ఆడదా నెమలి తీరుగా మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
|అతడు|
ఆకాశమే హద్దు పావురాయి పాపాయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లర్లకి
పారదా వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని
|ఆమె|
ఓనమః వచ్చిపడు ఊహలకు
ఓనమః కళ్లు విడు ఆశలకు
ఓనమః ఇష్టమైన అలజడికీ
.
||చ|| |ఆమె|
నచ్చినట్టె ఉంది రెచ్చిపోయే పిచ్చి స్పీడు
వద్దంటున్న వినదు చెంగుమంటూ చిందే ఈడు
గువ్వలా రివ్వురివ్వున యవ్వనం ఎటుపోతుంది
|అతడు|
కట్ట లేకా ఈడు నన్ను మెచ్చుకుంది నేడూ
పందెం వేస్తా చూడు పట్టలేడు నన్నెవ్వడు
అంతగ బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది
|ఆమె|
నీ తరహా కొంప ముంచేటట్టే ఉంది
నా సలహా ఆలకిస్తే safety ఉంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది
|| Beat in my||
Beat in my heart, Heat in my thought, Oh! My God!
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »