Archive for February 26th, 2010

గులాబి: క్లాస్ రూంలో తపస్సు చెయ్యుట వేస్టురా గురూ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Gulabi
Song Singers
   Hari Haran,
   Chorus
Music Director
   Sasi Preetham
Year Released
   1995
Actors
   J.D. Chakravarthy,
   Maheswari
Director
   Krishna Vamsi
Producer
   Ram Gopal Varma

Context

Song Context:
     క్లాస్ రూంలో తపస్సు చెయ్యుట వేస్టురా గురూ!
     బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ!

Song Lyrics

||ప|| |అతడు|
       క్లాస్ రూంలో తపస్సు చెయ్యుట వేస్టురా గురూ
       బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ
       పాఠాలతో పట్టాలతో టాటాలు బిర్లాలు కారెవ్వరు
       చేయిజారితే ఇలాంటి రోజులు రావు ఎన్నడూ
       అందుకే నువ్ ప్రతి క్షణాన్ని అందుకో గురూ
.
       మై డియర్ జూనియర్ వై ఫియర్ లే బ్రదర్
.
||చ|| |అతడు|
       సినిమాలలో research చెయ్
       atleast director అవుతావురోయ్
       సర్కస్ ప్రాక్టీస్ చెయ్రోయ్
       హీరోగా పనికొస్తావురోయ్… హీరో… హీరో
.
||చ|| |అతడు|
       ముప్పూటల గావ్ కేకలెయ్
       famous pop singerవి కావచ్చురోయ్
       రాత్రంతా టీ తాగేయ్
       తెగ చదివేసేమవుతావురోయ్
       జీరో జీరో
                                     ||క్లాస్ రూంలో ||
       కాలేజిలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలవుదురు
       క్లాస్ రూంలో తపస్సు చెయ్యుట వేస్టురా గురూ
       బయట ఉన్నది ప్రపంచమన్నది చూడరా గురూ
.
.
                   (Contributed by Nagarjuna)

Highlights

కాలేజిలో మహరాజులు ఈ గేటు దాటాక ప్రజలవుదురు
.
Also Compare this song with: మనసిచ్చి చూడు: బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ
and with గౌతం SSC: అమ్మా నాన్న అన్నా వదినా we love you so much
…………………………………………………………………………………………………