|
Context
Song Context:
బతుకిది అనే పుస్తకం ఉందా!
చదువిది అనే సిస్టమొకటుందా!
ఎదగడమనే బాట అందరిదీ ఒకటే ఉంటుందా!
బడికిది అనే వయసు ఉంటుందా!
తడబడకనే నడక వస్తుందా!
నది ఇది అని పాఠమే చెబితే ఈతొచ్చేస్తుందా!
|
Song Lyrics
||ప|| |అతడు|
అమ్మా నాన్న అన్నా వదినా we love you so much
మీరిచ్చిన ఈ జీవితానికి చాలా చాలా thanks
కాని అది మీరే జీవిస్తామంటే sorry so sorry
We are so sorry
.
||చ|| |అతడు|
చదువుల వరం లేని Bill Gates
Computers కే తను మహరాజు
అరకొర study Einstein thoughts
Science కే highlights
|ఆమె|
ర్యాంకుల రథం పక్కనెట్టేసేయ్
Talent అనే track పట్టేసెయ్
Life game లో goal కొట్టేసెయ్
You can do your own
|అతడు|
आगे जीना है दिल भरके यारो
किसको मालूम है कल हो न हो
.
||చ|| |అతడు|
బతుకిది అనే పుస్తకం ఉందా
చదువిది అనే సిస్టమొకటుందా
ఎదగడమనే బాట అందరిదీ ఒకటే ఉంటుందా
|ఆమె|
బడికిది అనే వయసు ఉంటుందా
తడబడకనే నడక వస్తుందా
నది ఇది అని పాఠమే చెబితే ఈతొచ్చేస్తుందా
|అతడు|
కుర్రతనం అంటే terrorism కాదే
freedom ఇమ్మంటే ఫీలైపోతారే
||అమ్మా నాన్న||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Yet another Sirivennela’s philosophy of school and education!
Follow the complete lyrics!
.
Also Compare this song with: మనసిచ్చి చూడు: బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ
and with గులాబి: క్లాస్ రూంలో తపస్సు చెయ్యుట వేస్టురా గురూ
……………………………………………………………………………………………….. |
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)