Posted by admin on 26th February 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |ఆమె|
ఓపలేనయా అహో మహాశయా
ఏమికానయా ఉహు ఒకే ఇదయ్యా
ఆపవేమయా తుఫాను హోరయా
కైపు గాలయా మహానిషాల మాయా
ఊరికే ఉరికే వయసులో కోరికే కొరికే
ఊయలూపకు ఆగవా మదనా
|| ఓపలేనయా ||
.
||చ|| |ఆమె|
ఏం బిగువిది పురుషుడా తగదిది
|అతడు|
ఏం వరసిది తరమకే తప్పిది
|ఆమె|
పగ్గం పెట్టి ఆపు లగ్గం పెట్టి
|అతడు|
పంతం పట్టి రాకు పందెంకట్టి
|| పగ్గం ||
|ఆమె|
ఈడు వచ్చిన జాడ ఏది మరి
|అతడు|
ఆపవే లయ తుఫాను హోరయా
కైపు గాలయ మహానిషాల మాయా
.
||చ|| |అతడు|
హా హతవిధీ చెడినదే నా మతి
|ఆమె|
ఈ బహుమతి తగదనా తమరికి
|అతడు|
వద్దంటున్నా వచ్చి వడ్డిస్తావా
|ఆమె|
ముద్దిస్తున్నా ఛీఛీ చేదంటావా
||వద్దంటున్నా||
|అతడు|
వేళచూడక వేగిపోకు మరి
||ఓపలేనయా||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)