చంద్రలేఖ: ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Chandra Lekha
Song Singers
   Rajesh,
   Suneetha
Music Director
   Sandeep Chowta
Year Released
   1998
Actors
   Nagarjuna,
   Ramya Krishna,
   Isha Koppikar
Director
   Krishna Vamsi
Producer
   Akkineni Nagarjuna

Context

Song Context:
     ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని!

Song Lyrics

||ప|| |అతడు|
       ఒక్కసారి ఒక్కసారి నవ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో
|ఖోరస్| 
       అయ్యయ్యయ్యయ్యో
|అతడు|
       అందమైన జీవితాన్ని దువ్వి చూడయో అయ్యయ్యయ్యయ్యో
|ఖోరస్|
       అయ్యయ్యయ్యయ్యో
|అతడు|
       ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని
                               ||ఒక్కసారి ||
.
||చ|| |అతడు|
       పెదవులపై విరబూసే నవ్వుపువ్వులు వాడవురా
       సరదాగా నవ్వేస్తే దిగులు నిన్నిక చూడదురా
       రాత్రిలో సొగసు ఏమిటో చూపటానికే చుక్కలు
       బ్రతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు
       ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని
                               || ఒక్కసారి ||
.
||చ|| |అతడు|
       నవ్వంటూ తోడుంటే చందమామవి నువ్వే
       నీ చుట్టూ చీకటికి వెండి వెన్నెల నీ నవ్వే
       మువ్వలా శాంతి గువ్వలా నవ్వు రవ్వలే చిందనీ
       గలగల నవ్వగలగడం మనిషికొకడికే తెలుసనీ
       ఒక్కటంటే ఒక్క లైఫే నవ్వుకోని దాన్ని
                               ||ఒక్కసారి ||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)