చంద్రలేఖ: తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Chandra Lekha
Song Singers
   Sanjeev,
   Sowmya
Music Director
   Sandeep Chowta
Year Released
   1998
Actors
   Nagarjuna,
   Ramya Krishna,
   Isha Koppikar
Director
   Krishna Vamsi
Producer
   Akkineni Nagarjuna

Context

Song Context:
     టైటానికి షిప్పులో ప్రయాణం గోదారిలో నడుపుదాం!

Song Lyrics

||ప|| |అతడు|
       తాజ్ మహలుని షాజహానులో పిచ్చితనమనుకున్నా
|ఆమె|
       జూలియట్టుని ఇడియట్టని జాలిపడి కూర్చున్నా
|అతడు|
       ఆ పిచ్చి మారాజు నేనే అయ్యాను ఈ రోజునా
|ఆమె|
       పడ్డాను నీ మోజులోనే…అంటే నేనిడియట్టునా
|అతడు|
       చందమామని అందుకోమని గుండె గోల వినలేదా
|ఆమె|
       అందుకే మరి వెంటనే మనం జంట చేరితే పోదా
|అతడు|
       జాలీగా జాబిల్లి దాకా హనీమూన్ వెడదాం పద
                       |ఆమె| ||జూలియట్టుని ||
                       |అతడు| ||తాజ్ మహలుని ||
.
||చ|| |ఆమె|
       పాత తరం మనం వెంటనే మార్చుదాం
|అతడు|
       ఫాస్ట్ యుగం కుర్రతనం ప్రేమకే నేర్పుదాం
|ఆమె|
       ఊసులతో స్పేస్ కలా శాటిలైట్ పంపుదాం
|అతడు|  
       ఆశలకి ఇంటర్నెట్ పాటలే చూపుదాం
|ఆమె|
       OK అంటోంది lady అంతా ready పోదాం మరి
|అతడు|
       టైటానికి షిప్పులో ప్రయాణం గోదారిలో నడుపుదాం
                        |ఆమె| ||జూలియట్టుని ||
                        |అతడు| ||తాజ్ మహలుని ||
.
||చ|| |అతడు|
       పారిస్ టూరెళదాం మన పాస్ పోర్ట్ తో
|ఆమె|
       US ని చూసొద్దాం మన వయసు వీసాల తో
|అతడు|
       హేయ్…రివ్వుమనే పావురమై నింగిలో తేలుదాం
|ఆమె|
       కొంచెమలా దించు డియర్ సింగపూర్ స్టేటులో
|అతడు|
       తీరా దించాక నిన్ను షాపింగ్ కోసం చంపవు కదా
|ఆమె|
       అబ్బబ్బా ఊహల్లో అయినా ఎకౌంట్లు మానవు కదా
                     |ఆమె| ||జూలియట్టుని ||
                     |అతడు| ||తాజ్ మహలుని ||
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)