|
Context
Song Context:
సూరిడల్లే భూగోళాన్నే చుట్టేస్తూనే ఉంటా everyday (a lighter song)! |
Song Lyrics
||ప|| |అతడు|
Attention everybody నేనొస్తున్నా, be ready నేనే మహారాజు
నా చుట్టూ క్యూ కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి నాదే ప్రతి రోజూ
అదృష్టం బాడీ గార్డు అన్నింటా నేనే ఫస్టు
కాలాన్నే కట్టి కూర్చోపెట్టా గుమ్మం ముందు
||attention everybody||
.
||చ|| |అతడు|
హాలీడే కి జాలీగా హాలీవుడెళ్లానంటే hello boss!!how do u do అంటూ
డైలీ ఎంతో మంది హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు
సారీరా డైరీ ఖాళీ లేదంటే వింటారా
i am a బాటసారి మేఘాలే రహదారి
ఉండుండి నేలజారి halt ఏస్తా ఒక్కసారి
Poland లో పొద్దున్నుంటే Holland లోన afternoon
Sydneyలో సాయంకాలం Washingtonలో night ఉంటాను
ఎపుడూ నివాసం aeroplane ఎక్కడా steadyగా కూర్చోలేను
సూరిడల్లే భూగోళాన్నే చుట్టేస్తూనే ఉంటా everyday
||attention everybody||
.
||చ|| |అతడు|
నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్లంతా అల్లేస్తారు
hello darling అంటూ నాతో dating,outing,
meeting,mating ఏదైనా ఓకే అంటారు
పెళ్లాడందే పోదీ మేళం ఇల్లా ఐతే పోదా శీలం
i am a బ్రహ్మచారి పడ్డానే పెళ్లిదారి
కావాలి తగ్గనారి నువ్వేనా ఆ చిన్నారి
నచ్చాలి కన్ను ముక్కు నిక్కు టెక్కు ఉన్న బాడీ
మెచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నె లేడి
మగువా మగాడా అనిపించాలి పొగరు వగైరా కనిపించాలి
ఓకె ఐతే చేపడతాను చూపెడతాను జతలో హనీమూను
||attention everybody ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)