బొబ్బిలి రాజా: చెమ్మచెక్క చెమ్మ చెక్క జున్నుముక్క చెంపనొక్క

Posted by admin on 11th June 2010 in ప్రేమ

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Bobbili Raja
Song Singers
   S.P. Balu,
   Chitra,
Music Director
   Ilaya Raja
Year Released
   1990
Actors
   Venkatesh,
   Divya Bharathi
Director
   B. Gopal
Producer
   D. Suresh Babu

Context

Song Context:
   A love song

Song Lyrics

||ప|| |అతడు|
       చెమ్మచెక్క చెమ్మ చెక్క జున్నుముక్క చెంపనొక్క
|ఆమె|
       నిమ్మచెక్క నిమ్మచెక్క నమ్మకంగా తిమ్మిరెక్క
|అతడు|
       కో అంది కోక ఎందుకో
|ఆమె|
       కోరింది కోసి అందుకో
|అతడు|
       రాణి ఐ లవ్ యూ
|ఆమె|
       రాజా ఐ లవ్ యూ
                         ||చెమ్మచెక్క||
.
||చ|| |అతడు|
       మారుమూల సోకుచేరలేక లేఖరాయనా
|ఆమె|
       సరసాలు తోడు సంతకాలు తాకి చూడనా
|అతడు|
       తెరిపార చూడనీ దోర ఈడునీ
|ఆమె|
       చీర చూరు దాటనీ వేడి ఊహని
|అతడు|
       వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోని
|ఆమె|
       కళ్ళతోటి కత్తిరించు కన్నె పిచ్చులన్ని
|అతడు|
       రా గారంగా
|ఆమె|
       సైరా సారంగా
                            ||చెమ్మచెక్క||
.
||చ|| |ఆమె|
       ఈటెలాటి నాటు చూపు నాటుకున్నది
|అతడు|
       అలవాటు లేని సాటు చోట మాటుకున్నది
|ఆమె|
       ఈదలేను యవ్వనం ఆదరించవా
|అతడు|
       మీదవాలు మోజులో స్వాగతించవా
|ఆమె|
       రంగ రంగ వైభవాల మంచమేలుకోవా
|అతడు|
       గంగ పొంగు సంబరాల రంగు తేలనీవా
|ఆమె|
       ఈ ఏకాంతం
|అతడు|
       కానీ కైలాసం
                              ||చెమ్మచెక్క||
.
.
            (Contributed by Narasimha Murthy)

Highlights

…………………………………………………………………………………………………

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)