క్షణ క్షణం: అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే

Posted by admin on 10th April 2009 in ప్రేమ

Audio Song:
Movie Name
Kshana Kshanam
Singers
S.P. Balu, Chitra
Music Director
M.M. Keeravani
Year Released
1991
Actors
Venkatesh, Sridevi
Director
Ram Gopal Varma
Producer
K.L. Narayana,
Lakshmana Choudhary

Context

Song Context: A Romantic Song

Song Lyrics

||ప|| |అతడు|
అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే
|ఆమె|
అబ్బాయి నీ ముద్దు చెల్లించితే అమ్మమ్మమ్మో గొడవలే
|అతడు|
ముద్దిమ్మంది బుగ్గా వద్దంటూ అడ్డం రాకే నువ్వు సిగ్గులేని సిగ్గా
|ఆమె|
ముద్దిమ్మంటే బుగ్గా అగ్గల్లే వస్తే ఆగేదెట్టా హద్దూ పొద్దూ వద్దా
.
||చ|| |అతడు|
మోజు లేదనకు
|ఆమె|
ఉందనుకో ఇందరిలో ఎలా మనకు
మోగిపొమ్మనకు
|అతడు|
చీకటిలో ఇద్దరమే ఉన్నామనుకో
|ఆమె|
చూడదా సహించని వెన్నెలా దహించిన కన్నుల
|అతడు|
కళ్లు మూసేసుకో హాయిగా          || అమ్మాయి ముద్దు ||
.
||చ|| |ఆమె|
పారిపోను కదా
|అతడు|
అది సరే అసలు కథా అవ్వాలి కదా
ఏది ఆ సరదా
|ఆమె|
అన్నిటికీ సిద్ధపడే వచ్చాను కదా…
|అతడు|
అందుకే అటూ ఇటు చూడకు సుఖాలను వీడకు
|ఆమె|
తొందరేముందిలే విందుకు     || ముద్దిమ్మంది బుగ్గా ||
|| అమ్మాయి ముద్దు ||
.
.
(Contributed by Nagarjuna)

Highlights

.
……………………………………………………………………………………………..
[Also in Page 217 of సిరివెన్నెల తరంగాలు]

2 Responses to “క్షణ క్షణం: అమ్మాయి ముద్దు ఇవ్వందే ఈ రేయి తెల్లవారనివ్వనంతే”

  1. Pradeep Macharla Says:

    hi,
    గత మూడు సంవత్సరాల నుండి నేను “సిరివెన్నెల తరంగాలు” పుస్తకం కోసం వెతుకుతున్నాను.గత నెలలో “Sirivennala Creations, Western Plaza, Yellareddyguda, Hyderabad” అనే address కి వెళ్ళాను. అదృష్టవశాత్తు అది శాస్త్రి గారి brother’s house. సిరివెన్నెల తరంగాలు publication లో లేదని conform చేశారు, చేస్తూ ఈ blog address కూడా ఇచ్చారు. నాలాంటి అభాగ్యులకోసం పాట highlights కూడా వ్రాస్తే బాగుంటుంది.
    నాదొక చిన్న మనవి. నాలాంటి చాలామంది అభిమానులు “సిరివెన్నెల తరంగాలు” publication కోసం ఆర్ధిక సహాయం చేయటానికి కూడా సిద్దంగా ఉన్నాము. Please don’t mistake me.

  2. Sri Harsha Says:

    హద్దూ పద్దూ వద్దా should be హద్దు పొద్దు వద్దా?

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)