|
Context
Song Context:
తప్పుడు పనులకు చెడ్డ తండ్రి కొడుకుల planning |
Song Lyrics
||ప|| |అతడు1|
ఎవడండి వీడు Robinhood లా ఉన్నాడే
నవ James Bondలా దడదడలాడిస్తున్నాడే
యమఫోజులో Bruce Lee నే మరిపిస్తున్నాడే
అనిపించుకుంటా హత్యలు చేసి ఈనాడే
ధైర్యంగా దీవించి పంపించు ఓ డాడీ ఈ వీరుణ్ణి
|| ఎవడండి || |అతడు1|
|అతడు2|
sirenలా ఆ నోరేంటి కొంపలు తీసే గోలేంటి
హత్యంటే public functioనా?
|అతడు1| డాడీ….
|అతడు2|
murder కాదనిపించేలా మన చెయ్ లేదనిపించేలా
పని జరగాలి తెలుసా నాన్నా
|| ఎవడండి ||
.
||చ|| |అతడు1|
చిక్కటి చీకటి సూది వేస్తే ఢామ్మని పేలే చల్లటి silence అది
అంతలో ఎక్కడో వికృతంగా నక్కలు కూసే stereo సౌండొస్తుంది
రక్తాన్నే పీల్చే డ్యాన్సేసే దెయ్యాలు వచ్చే సీను అది
అది భీకరంగా ఉండే horror film అది
అది చూపగానే పిల్లల heart fail అవుతుంది
|అతడు2| పిల్లిని చూస్తే బేజారై బల్లిని చూస్తే బెంబేలై
జారుకు చచ్చే మగధీరుడా పిల్లల మాటేమోగానీ
Horror film చూశావో హాల్లోనే హరీ అంటావురా
|| ఎవడండి ||
.
||చ|| |అతడు1|
పార్కుకో బీచుకో తీసుకెళ్తే బ్రేకుల్లేని కారులో పసివాళ్లని
దారిలో ఎక్కడో ఏక్సిడంటైపోయిందంటే
దెబ్బతో అవ్వదా పని ఆ కార్లో నేనుంటా
కాబట్టి మనపై డౌటే రాదింకా
మన చేతికేమీ మట్టే అంటనిదీ trick
మరి మెచ్చుకోవేం డాడీ సూపర్ logic
|అతడు2|
Upper portion vacant దాన్లో లేదే బ్రైనంటూ
నీకెందుకురా ఈ thinking
|అతడు1| daddy
|అతడు2| తప్పుడు పనులకు agent
ఉన్నాడ్‌లే మస్తానంటూ
వాడికి చెప్తా నా planning
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)