అన్నాచెల్లెళ్ళు: కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం

Audio Song:
 
Movie Name  
   Anna Chellellu
Song Singers
   Balu,
   Chitra
Music Director
   Saluri Vasu Rao
Year Released
   1993
Actors
   Ramesh Babu,
   Amani,
   Soundarya
Director
   P. ChandraSekhar Reddy
Producer
   G. Hanumantha Rao
  

Context

Song Context: 
   సీతనేలు రాముడయ్యే భాగ్యమందగా, చిట్టి చెల్లి చేరుకోదా బావ జంటగా!
     (చెల్లి పెళ్ళి)

Song Lyrics

||ప|| |అతడు|
       కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం ||2||
       వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం ||2|
                            ||కనరండి కల్యాణం|| 3 ||
.
చరణం : అతడు:
       మేళ తాళముల వేదమంత్రముల ఈ పండుగా
       ఊరు వాడలకు కనుల విందు కద ఈ వేడుకా ||మేళ తాళముల||
       సీతనేలు రాముడయ్యే భాగ్యమందగా
       చిట్టి చెల్లి చేరుకోదా బావ జంట గా ||సీతనేలు రాముడయ్యే ||
                                       ||కనరండి కల్యాణం||
.
చరణం : ఆమె:
       కనరండి కళ్యాణం వినరండి మంగళ వాద్యం ||2||
       వెయ్యేళ్ళ వైభోగం జతకూడే సౌభాగ్యం ||2||
       రెండు గుండెలను మూడు ముళ్ళు కలిపే సంబరం
       ఏడు జన్మలకు జోడు వీడనిది ఈ సంగమం ||రెండు గుండెలను ||
       అష్ట సిరులు ఇంట వెలిసే ఆదిలక్ష్మి గా
       అన్నగారి జంట కలిసే అగ్ని సాక్షిగా ||అష్ట సిరులు ఇంట వెలిసే ||
                                         ||కనరండీ కళ్యాణం ||
.
.
                      (Contributed by Phanindra K.S.M)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)