|
Context
Song Context:
గుళ్లో నిను చూడలేకున్నా, గుండెల్లో దాచుకున్నాలే!
ఏ సీమలో తిరుగాడినా, నీ దీవెనలందించాలంట, ఓ గువ్వల చెన్నా! |
Song Lyrics
||ప||
|అతడు| పొలిమేర దాటిపోతున్నా |ఆమె| ఓ గువ్వల చెన్నా
|అతడు| పొరుగూరికి చేరిపోతున్నా |ఆమె| ఓ గువ్వల చెన్నా
|ఆమె| కథ మారే రోజులు కోరేను |అతడు| ఓ గువ్వల చెన్నా
|ఆమె| కల తీరే దారులు వెతికేను |అతడు| ఓ గువ్వల చెన్నా
.
|అతడు|
గుళ్లో నిను చూడలేకున్నా ఓ గువ్వల చెన్నా
|ఆమె|
గుండెల్లో దాచుకున్నాలే ఓ గువ్వల చెన్నా
|అతడు|
ఏ సీమలో తిరుగాడినా ఓ గువ్వల చెన్నా
|ఆమె|
నీ దీవెనలందించాలంట ఓ గువ్వల చెన్నా
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A Sirivennela Classic!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)