వినోదం: కమ్మగ సాగే స్వరమో.. రమ్మని లాగే చెలిమో

Audio Song:
 
Movie Name  
   Vinodam
Song Singers
   Balu,
   Sri,
   Chitra,
   T.R. Kala
Music Director
   S.V. Krishna Reddy
Year Released
   1996
Actors
   SriKanth,
   Ravali
Director
   S.V. Krishna Reddy
Producer
   K. Acchi Reddy

Context

Song Context: 
    కమ్మగ సాగే స్వరమో - రమ్మని లాగే చెలిమో
    అది ఎవరిదనీ మది అడిగినది!
    పద వెతకమని అటు తరిమినది!
    కథ ముదురు మదన మహిమో…

Song Lyrics

||ప|| |అతడు1|
       కమ్మగ సాగే స్వరమో || 2 ||
       అల్లుడూ…
||ప|| |అతడు|
       కమ్మగ సాగే స్వరమో || 2 ||
       రమ్మని లాగే చెలిమో
       అది ఎవరిదనీ మది అడిగినది
       పద వెతకమని అటు తరిమినది
       కథ ముదురు మదన మహిమో..
|అతడు1| అద్గదీ    
                     |ఆమె| || కమ్మగ సాగే ||
|అతడు1| అద్గదీ
|ఇద్దరు|
       కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.
||చ|| |అతడు|
       తీయని వలపుల సాయం అడిగిన వయసు విన్నపమో
|ఆమె|
       దాగని వలపుల రాగము పలికిన సొగసు సంబరమో
|అతడు1|
       కంగారు కలల కలవరమో శృంగార కళల తొలివరమో
|ఆమె| ఏమో….ఓ ఓ ఓ…
                     |అతడు| ||కమ్మగ సాగే ||
|అతడు1| ..శభాష్!
|ఇద్దరు|
       కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.
||చ|| |ఆమె|
       తొందరపడమని ముందుకు నడిపిన చిలిపి స్వాగతమో
|అతడు|
       కందిన పెదవుల విందుకు పిలిచిన చెలియ స్నేహితమో
|ఆమె|
       పిల్లగాలి చేస్తున్న రాయబారమో పూల దారి వేస్తున్న ప్రేమ గానమో
|అతడు| ఏమో..  ఓ ఓ ఓ…
|ఆమె| కమ్మగ సాగే స్వరమో   |అతడు| రమ్మని లాగే చెలిమో
|ఆమె| అది ఎవరిదనీ          |అతడు| మది అడిగినది
|ఆమె| పద వెతకమని         |అతడు| అటు తరిమినది
|ఇద్దరు| కథ ముదురు మదన మహిమో..
|అతడు1| బ్రహ్మాండం!
|ఇద్దరు|
       కమ్మగ సాగే స్వరమో రమ్మని లాగే చెలిమో
.
.
                          (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)