వినోదం: మల్లె పూల వాన.. మల్లె పూల వాన.. జల్లుల్లోన తడిసిన

Audio Song:
 
Video Song:
 
Movie Name  
   Vinodam
Song Singers
   Balu,
   Chitra
Music Director
   S.V. Krishna Reddy
Year Released
   1996
Actors
   SriKanth,
   Ravali
Director
   S.V. Krishna Reddy
Producer
   K. Acchi Reddy

Context

Song Context: 
   Looks like an interesting love story!

Song Lyrics

|ఆమె| మల్లె పూల వాన..
||ప|| |ఆమె|
       మల్లె పూల వాన మల్లె పూల వాన
       జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా…
|అతడు|
       భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
|ఆమె|
       మల్లె పూల వాన..
|అతడు|
       జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
|ఆమె|
       మల్లె పూల వాన.. వాన వాన వాన
|అతడు|
       భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా
       జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా
       దొరకును దొరకూనా ఎదురెవరుర మనకీ వేళలోన
                        |ఆమె| ||మల్లె పూల వాన ||
.
||చ|| |ఆమె|
       ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా
       నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా
|ఖోరస్|
       అష్ట సిరులు నిను ఇష్టపడెనురా కష్టపడితే జత కట్టవచ్చురా
|అతడు|
       గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక
       మహారాజులాగా వేశానుర కోటలో పాగా
       పాచిక వేశాక పారక పోదురా నూరారు అయినా
                        |ఆమె| || మల్లె పూల వాన ||
.
||చ|| |ఆమె|
       మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని
       ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని
|ఖోరస్|
       ప్రేమ యాత్రలో పక్క దారులు ఎంత మాత్రము తప్పు కాదురా
|అతడు|
       రథం నడుపుతారా మా మామను కూర్చోపెట్టి
       ఎటెళ్లాలో చెబుతా కళ్లాలను చేత్తో పట్టి
       అల్లుడినైపోగా చల్లగ నా కాళ్లు కడిగించుకోనా
                        |ఆమె| || మల్లె పూల వాన ||
.
.
                        (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..

One Response to “వినోదం: మల్లె పూల వాన.. మల్లె పూల వాన.. జల్లుల్లోన తడిసిన”

  1. Phalgun Says:

    “ఓయమ్మా ఈ రోజున వద్దనకమ్మా ఏం చేసినా,నా పాదాలే పరుగులు తీసే గోదారి అలలవుతుంటే ఆగేనా ఎవ్వరాపినా.మబ్బుల్లో ఆ జాబిలి.. నా జత కోసం రావాలని ఓ చిటికేసి పిలవంగానే ఇటుకేసి వస్తున్నాడే నా జళ్లో చేరాలని”

    chandamaama ni chuDaTamE telusu. kaani chiTikEsi jaLLO pettukovacchani I sAng vinEdaaka teliyalEdu

    I was very young(12 years) when I heard this song for the very first time and since then it was my all time favorite.Song always brings a jubilant spirit especially the sentence

    I used to listen it so often without knowing lyricist of the song and after my marriage, myself and my whole family were discussing about some songs and that is when I came to know about Sirivennela garu.

    Since then each time I pick up a song, not only song , sentence , phrase whatever that touched my heart, I discovered it has been written by him. Soon within a year our family has become big fan of his lyrics.

    ippuDu chandamAma ni chUstE “ratIdevi jaLLO malle puvvu EmO” anipistU unTundi.

    oka lyric writer kashTapaDi oka BhAvAnni gurtistE manam , UrikE vini inta happIgA feel avutAm?

    Thanks to Sirivennela Garu for bringing such a bliss and delight to lives, just with words !!!!

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)